రణపాల మొక్క ఈ మధ్యకాలంలో కిడ్నీలో రాళ్లనుళ్ల కరిగించే ఈ అద్భుతమైన మొక్క గురించి అనేక రకాల ద్వారా అందరికి తెలుస్తుం ది .ఈ మొక్క తన ఆకుల చివర్ల నుండి కొత్త మొక్కలు మొలవడం వలన ఈ మొక్క తన జాతిని వృద్ధి చేసుకుంటుంది .

ఈ మొక్క కిడ్నీలో రాళ్లనేళ్ల కాకుండా అనేక రకాల వ్యా ధులను తగ్గిం చడంలో సహాయపడుతుంది .ఈ మొక్క శాస్త్రీ యస్త్రీ నామం బ్రయోఫిల్లమ్ల్ల పిన్నాటం . ఈ మొక్కకు అనేక రకాల పేర్లు ఉన్నాయి.

దీనిని కిడ్నీ స్టోన్ ప్లాం ట్ పాతార్ చట్ట ,ఎయిర్ ప్లాం ట్ కలాంచో పిన్నటా ,కొప్పట్ రణపాల కలంచో
పిన్నటవంటి అనేక పేర్లతోర్ల పిలుస్తారు ఇది ఆస్తమాస్త ,రక్త విరేచనాలు ,దిమ్మలు ,శ్వసనళ సంబంధాలు ,దగ్గు ,మధుమేహం ,గౌట్ ,క్రిమి కాటు, కామెర్లు ,డైసూరియా వంటి క్లినిక్లి కల్ పరిస్థితుస్థి లకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు .

మూర్ఛ ,గౌట్ ,దగ్గు ,కామెర్లు ,తగ్గడంగ్గ లో సహాయపడుతుంది .యాన్తి బ్యా క్టీరిక్టీయల్ ,యాంటీ ఫంగల్ ,యాంటీ మైక్రో ఫంగల్ ,యాంటీ వైరల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి .వీటి వలన అనేక రకాల వ్యా ధులు మన దగ్గరిగ్గ కి కూడా రాలేవు .శరీరంలో రక్తపోక్త టు ,రక్తం లో గడ్డలు ,వాపులు వంటి అనేక వ్యా ధులను తగ్గిం చుకోవచ్చు .

ఈ ఆకులతో తయారు చేసిన టీ ని తీసుకోవడం వలన తిమ్మిరి ,ఉబ్బరం ,సైనస్ వంటి వ్యా ధులను తగ్గిం చుకోవచ్చు . ఈ రణపాల ఆకులను తినడం వలన ,ఆకుల పసరు కట్టుకట్టడంట్ట వలన రసం తీసి పూతగా పూయడం వలన శరీరంలో అనేక రకాల వ్యా ధులు తగ్గిపోగ్గి తాయి .ఈ ఆకులను రోజు ఉదయం రెండు తినడం వలన అనేక రకాల వ్యా ధులను తగ్గిం చుకోపవచ్చు .అలా తినలేనివారు ఈ ఆకుల రసాన్ని 30ml మోతాదులో రోజు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం వలన కిడ్నీలో రాళ్లు ,కిడ్నీలో సమస్యలు ,అలాగే మూత్రాశయ సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు .