రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫామ్ పైన నిల్చున్న ఈ అబ్బాయి ఏం చేశాడో తెలిసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో మనం చూడవచ్చు చాలామంది రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ మీద ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు.

అయితే ఆ సమయంలోనే రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం మీద ఒక అబ్బాయి కూడా నిల్చోని ఫోన్ ని చూస్తూ ఉన్నాడు. అయితే అంతలోనే ఆ అబ్బాయి ఎటువంటి ఒక దృశ్యాన్ని చూశాడు అంటే, ఆ సంఘటన గురించి తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా భయపడతారు. సోషల్ మీడియాలో మనము ఎప్పుడూ ఎలాంటి వీడియోలు చూస్తాము అంటే కొన్ని వీడియోలు ప్రజల హృదయాన్ని గెలుచుకుంటాయి.

మరికొన్ని అందరినీ షాకింగ్ కి గురిచేస్తాయి. ఇంకొన్ని వీడియోలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి అసలేం జరిగింది అంటే ఒక కుక్క రైలు పట్టాలని దాటుతూ దాని కాలు పట్టాల మధ్యలో ఇరుక్కుపోయింది. ప్రజలు పట్టాలు దాటకూడదని ఆ సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని కూడా రైల్వే అంతరంగం ఎప్పుడు హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి ప్రమాదాలను నివారించి ప్రజలను సురక్షితంగా ప్రయాణించేటట్లు చేయడానికి, రైల్వే స్టేషన్ లో అప్పుడప్పుడు ఆర్పీఎఫ్ జవానులు కూడా ఎన్నో ప్రచారాలను నిర్వహిస్తూ ఉంటారు.

కానీ ఇప్పటికి కూడా చాలా మంది ప్రజలు రైల్వే హెచ్చరికలను కూడా కాకర చేయకుండా, ఇటువంటి ఎన్నో ప్రమాదాల గురైన సంఘటన మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం. అప్పుడప్పుడు మీరు కూడా ఇటువంటి ఘటన గురించి మీరే ఉంటారు కదా. ఇక జంతువుల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు ఎందుకంటే తరచుగా జంతువులు కూడా పట్టాలు దాటి సమయంలో కొన్నిసార్లు రైలు ఢీకొని, మరికొన్ని సార్లు పట్టాల మధ్యలో చిక్కుకుపోయి, ప్రమాదాన్ని గురైన సంఘటన ఎన్నో ఉన్నాయి. అయితే తాజాగా ఎటువంటి ఒక కుక్కకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఒక కుక్క కాలు పట్టాల మధ్య ఇరుక్కుపోయి ఉంది అయితే ఆ సంఘటనను ఈ అబ్బాయి గమనించాడు. ఇక కుక్క తన కాలు విడిపించుకోవడానికి బయటకు రావడానికి ఎంత ప్రయత్నిస్తున్న తీయలేకపోయింది.

అయితే అప్పుడే అడ్డుగా వస్తున్న ట్రైను ప్లాట్ఫారం మీద కూర్చున్న ఒక అబ్బాయి గమనించాడు. వెంటనే ఆ సమాచారాన్ని రైల్వే పోలీస్ లకు అందించాడు. ఇక వెంటనే ఆ అబ్బాయి కొంతమంది రైల్వే సిబ్బంది కూడా అది ప్రాణాలను కూడా పట్టించుకోకుండా ఆ కుక్కను కాపాడడానికి ఆ ప్రదేశానికి వెళ్లి ఎంతో ప్రయత్నించారు. ఇక ఆ సమయంలోనే రైలు అధికారి కంతో మరోవైపు నుండి ట్రాక్టర్ కి వస్తూ ఉంది కానీ యువకుడితో పాటు మిగతా వారందరూ కూడా ఎంతో సాహసం చేసి ఆ మూగ జీవి ప్రాణాలను కాపాడారు. వారి శ్రమకు ఫలితం దక్కింది ఆ కుక్క కాలును పట్టాల మీద నుంచి వారు విజయవంతంగా బయటికి తీయగలిగారు. ఈ విధంగా అందరూ సహాయం చేసే ఆమోగదేవి ప్రాణాలను కాపాడారు. లేకపోతే ఏం జరిగి ఉండేదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ వీడియోని చూసి ప్రతి ఒక్కరూ కూడా ఆ యువ కుడితో పాటు ఆ కుక్కను కాపాడిన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తున్నారు. మరి ఈ కుక్కను కాపాడిన యువకుడిని అలాగే రైల్వే సిబ్బందిని అభినందించాలి అనుకుంటే మీరు కూడా ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి.