ఒక నాగుపాము దాని యొక్క ప్రతీకారాన్ని ఏ విధంగా తేల్చుకుందు, వివరంగా తెలుసుకుందాం. ఇది కొన్నేళ్ల క్రితం జరిగిన సంఘటన ఎందుకంటే ఇది ఒక పల్లెటూరులో జరిగింది. ఆ ఊరు ఒక చిన్న పల్లెటూరులో ఒక రైతు.

తన భార్య చిన్న కుమారుడితో కలిసి అక్కడే నివసిస్తూ ఉండేవాడు. అయితే ఆ రైతు చాలా అమాయకంగా ఉండేవాడు అలాగే తన సొంత పొలంలోని వ్యవసాయం చేసుకుంటూ, తన జీవనాన్ని జీవిస్తూ ఉండేవాడు ఇక వ్యవసాయం ద్వారా పండించిన పంటను అమ్ముకుంటూ, తన కుటుంబంతో ఆనందంగా ఉండేవాడు.

అయితే ఆ రైతు భార్య కూడా చాలా అమాయకురాలు అలాగే దేవుడు పట్ల, ఎంతో భక్తి భావంతో ఎప్పుడు పూజలు చేస్తూ ఎంతో దారి కదా కలిగి ఉండేది. ఇంటి పనుల్లో కూడా చాలా బిజీగా ఉండే ఆమె సమయం దొరికినప్పుడల్లా, రైతుతో కలిసి పొలానికి వెళ్లి తన భర్తకు సహాయం చేస్తూ, మరో పక్క తన బిడ్డ ఆలనా పాలన కూడా చేసుకుంటూ ఉండేది.

ఈ విధంగా ఆ రైతు ఆయన కుటుంబం కూడా ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అయితే ఎప్పటిలాగానే ఒకరోజు రైతు పొలంలోకి వెళ్లి నేలను తవ్వుతూ ఉన్నాడు. అయితే అప్పుడు నీళ్లలో అతనికి ఒక చిన్న బిలం లాంటి గొయ్యి కనపడింది కానీ, అప్పటికే ఆ రైతు గొబ్బిని గొయ్యిని కూడా తోవ్వేశాడు. అతనికి ఒక చనిపోయిన పాము కనబరింది. ఇక పొరపాటున పాము చనిపోవడంతో ఆ రైతు తీవ్ర విషాదంలో మునిగిపోయాడు. అయితే అప్పుడే అదే బిలంలో రైతు ఒక చిన్న పాము పిల్ల కూడా ఉండడంతో, దాన్ని గమనించాడు కానీ నాగిని మాత్రం, ఆ బిలంలో లేదు ఇక వెంటనే ఆ రైతు ఈ పాము తండ్రి చనిపోయాడు.

కనీసం నాగిని అన్న ఉండి ఉంటే బాగుండేది కదా అంటే, ఇప్పుడు ఈ పాము పిల్ల అనాధ అయిపోయింది. అది కూడా నా వల్లే అని బాధపడుతూ అనుకున్నాడు, దీంతో నేను చాలా పెద్ద పాపం చేశాను ఎందుకంటే ఇప్పుడు, ఈ చిన్న పాము పిల్లకు నేను తండ్రిని లేకుండా చేశాను కాబట్టి, ఈరోజు నేను నాగని లేకపోయినంత మాత్రాన, ఈ బిడ్డను ఇలా వదిలి వెళ్ళకూడదు, అని రైతు అనుకుంటాడు. అంటే రైతు ఆ చిన్న నాగుపాము పిల్లలు తనతో పాటు తన ఇంటికి తీసుకొని వచ్చి,

ఆ దేవుడు ముందు నిల్చొని స్వామి నేను తెలిసో తెలియకో ఈ నాగుపాము పిల్లలు అనాధ చేశాను కాబట్టి, ఇప్పటినుండి ఈ పాము పిల్లను నేనే పెంచుకుంటాను అని అనుకుంటాడు. అంటే ఈరోజు నుండి నాకు ఒక కొడుకు కాదు ఇద్దరు కొడుకులు ఈ పాము పిల్ల నా, రెండో కొడుకు అని దేవుడు ముందు ప్రమాణం చేస్తా డు. కాబట్టి ఈరోజునుండి నాకు ఇద్దరు కొడుకులు ఇక ఎప్పుడైతే రైతు, ఆ పాము పిల్లను ఒక బుట్టలో పెట్టుకొని ఇంటికి తీసుకొని వస్తాడు. తన భార్యకు కూడా తన చేతులతో నాగరాజు ఎలా చంపాడో, పూర్తి వివరంగా తన భార్యకు చెబుతాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…

https://youtu.be/RZgNkwHfemM