ఈ 2023వ సంవత్సరంలో అక్టోబర్ నెల ఆదివారం విదియ తేదీతో ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 1 ఆదివారం రోజు వచ్చింది. ఈనెల ఆదివారం తో ప్రారంభమవుతుంది కనుక, ఎవరికీ పెద్ద సమస్యలు రావు. నేరంతా ప్రశాంతంగా ఉంటుంది.

ఈ నెలలో ఎక్కువగా సమస్యలు రావు అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక సమస్యలు కానీ, పెద్దగా ఏమీ రావు భార్యాభర్తలు సత్యతతో గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. కానీ యాక్సిడెంట్ల పరంగా మాత్రం అంతగా బాగోలేదు, ఎందుకంటే ఈ నెలలో ఎక్కువగా ఆక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి. అందరూ కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

బైకు కావచ్చు, స్కూటీ కారు ఏది డ్రైవ్ చేసినా కూడా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. కుదిరితే బండిలో ఒక వెల్లుల్లి రెబ్బను పెట్టుకోండి, వెల్లుల్లి రెబ్బ పెట్టుకోవడం వలన ఎటువంటి యాక్సిడెంట్లు జరగవు. ఈ నెల అంతా బాగానే ఉంది. ఒక్క యాక్సిడెంట్లో విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక నెల ప్రారంభమయ్యే ఈరోజున అనగా అక్టోబర్ 1న మీ ఇంటి ముందు అనగా మెయిన్ డోర్ ముందు ఇది ఒకటే పెడితే చాలు నెల అంతా మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది.

మీకు ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి నెల అంతా మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయం కలుగుతుంది. ఈ పరిహారం చేయడం వల్ల ఈ నెల రోజులు తిండికి బట్టకు లోటు అనేది రాకుండా ఉంటుంది అని శాస్త్ర పండితులు చెబుతూ ఉన్నారు. అక్టోబర్ 1న ఇంటి ముందు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెల అంతా కలిసి రావాలని కోరుకునేవారు, ఈరోజు ఒక రాగి చెంబును గాని, గ్లాసును గాని తీసుకోండి.

దానిలో కొంచెం కుంకుమ వేయండి కుంకుమ వేయగానే ఆ నీళ్ళు ఎర్రగా మారిపోతాయి. ఆ ఎర్రటి నీళ్లలో ఒక మందార పువ్వు కూడా వేయండి, వేసి ఒకసారి ఆ చెంబును చేతిలో పట్టుకొని ఇల్లంతా కలియ తిరగండి. ఇల్లంతా ఒకసారి తిరిగిన తర్వాత చెంబును తెచ్చి మీ ఇంటి మెయిన్ డోర్ ముందు పెట్టండి. ముందు అంటే నడవడానికి వీలు లేకుండా అడ్డంగా కాదు, గుమ్మానికి ఒక పక్కగా పెట్టండి ఇలా పెట్టడం వలన నెల అంతా మీకు బాగుంటుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.