రేపే శ్రీ పంచమి ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని ఇలా ఒక దీపం వెలిగిస్తే చాలు, ఇల్లంతా బంగారం వద్దన్నా డబ్బు వస్తుంది అని పెద్దలు చెబుతున్నారు. మరి శ్రీ పంచమి రోజు ఏ రంగు చీర కట్టుకోవాలి.

ఏ దీపాన్ని వెలిగించుకోవాలి, అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాగా శుద్ధ పంచమి సరస్వతీ పంచమే లేదా వసంత పంచమే, లేదా శ్రీ పంచమి అంటారు. ఆదిపరాశక్తి రూపాలలో ప్రధానమైన రూపం సరస్వతి, నిజానికి ఈ భూ ప్రపంచం మొత్తం విద్యా, జ్ఞానం అనే అంశంతో నడుస్తుంది.

మనకు ధనం కావాలి అంటే తెలివిని పెట్టుబడిగా పెట్టాలి.శ్రమని పెట్టుబడిగా పెట్టాలి, దీని అంతటికి ఆ మహా సరస్వతి కృప కూడా కావాలని, పురాణాలు చెబుతున్నారు. శ్రీ పంచమి అనేది సరస్వతీ దేవి యొక్క పుట్టినరోజు. వసంత పంచమి రోజు సరస్వతీ మాత కటాక్షం కోసం ఆ దేవి ఆలయాలను ఎంతోమంది హిందువులు దర్శించుకుంటూ ఉంటారు.

ఈరోజు ఆడవారు తెలుపు లేదా పసుపు రంగులో ఉండే చీరను కానీ, దుస్తులను కానీ ధరించి ఆ దీపాన్ని వెలిగిస్తే, విశేషమైన ఫలితం కలుగుతుంది. ఈ రంగు వస్త్రాలు ధరించి సరస్వతి దేవిని పూజిస్తే మంచిదని పండితులు కూడా చెబుతూ ఉన్నారు. ఈరోజు అమ్మవారికి పాలు గాని పెరుగు గాని, తెల్లటి patika బెల్లం కానీ నివేదన చేయండి. అదేవిధంగా శ్రీ పంచమి ఎర్రటి యాపిల్ను, సరస్వతి దేవికి సమర్పిస్తే సంవత్సరం మొత్తం సరస్వతీ దేవిని విశేషమైన అనుగ్రహం వలన సకల శుభాలు సిద్ధిస్తాయి.

సరస్వతి దేవి చిత్రపటానికి తెల్లటి పూలమాలను అలంకరించుకోవాలి. సరస్వతీ దేవికి తొమ్మిది భక్తుల దీపమంటే చాలా ఇష్టం అనే శాస్త్రాలలో చెప్పారు. అందుకే సరస్వతీ దేవి ఫోటో తెల్లని పూలమాల అలంకరించిన తర్వాత, అమ్మవారి ఫోటో దగ్గర ఒక ప్రమిద ఉంచి, ఆ ప్రమిదలో ఆవు నెయ్యి పోసి తొమ్మిది ఒత్తులు వేసి, దీపాన్ని వెలిగించాలి. అలా వెలిగించిన దీపంలో ఒక యాలకు వేయండి. అలాగే ఈ దీపం కింద ఒక తామర ఆకుని పెట్టి, ఆకు మీద పసుపుతో ఒక చుక్క పెట్టి, ఆ చుక్క మీద దీపం వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.