మొట్టమొదటి కార్తీక శనివారం కార్తీక శనివారం అంటే, వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం. కార్తిక మాసంలో వారంలో ఏడు రోజుల్లో, ఒక్కరోజు ఒక్కో దేవుడికి కేటాయించి పూజలు చేస్తూ ఉంటారు.

ఆర్థిక సోమవారం శివుడు కార్తీక మంగళవారం ఆంజనేయుడు, కార్తీక బుధవారం గణపతి లేదా అయ్యప్ప, కార్తిక గురువారం సాయిబాబా, కార్తిక శుక్రవారం లక్ష్మీదేవి, కార్తీక శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి, కార్తీక ఆదివారం సూర్యుడు. ఇలా ఆయా రోజుల్లో ఆ దేవులను పూజించటం ద్వారా శుభం జరుగుతుందని భక్తుల విశ్వాసం.

కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కార్తిక శనివారం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఓంకారం ప్రభవించిన రోజు శనివారం, శ్రీనివాసుని భక్తిశ్రద్ధలతో పూజించే వాళ్ళను, శనీశ్వరుడు పీడించని మాట ఇచ్చిన రోజు శనివారం వెంకటేశ్వర స్వామి, భక్తుడు మొట్టమొదటిసారి దర్శించిన రోజు శనివారం. ఆలయ నిర్మాణం చేయమని శ్రీనివాసుడు, తోండమని చక్రవర్తిని ఆజ్ఞాపించిన రోజు శనివారం. శ్రీనివాసులు ఆలయ ప్రవేశం చేసింది, పద్మావతి అమ్మవారిని పెళ్లి చేసుకున్నది శనివారమే.

వెంకటేశ్వర స్వామి సుదర్శనం పట్టినది కూడా శనివారమే, అందుకే ఏడుకొండలవాడికి శనివారం అంటే, అత్యంత ప్రీతికరం కార్తీకమాసంలో వచ్చే శనివారం అంటే, మరి ప్రీతీ ఈ కార్తీక శనివారం రోజు సాయంత్రం ఆరు తర్వాత,, వెంకటేశ్వరస్వామి వారి ఫోటో ముందు ఈ ఆకులను పెడితే చాలు తరతరాలకు తరగని ఆస్తివస్తుంది వద్దన్నా డబ్బు వస్తుంది. కోరిన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి.

మీ జాతకం మారిపోతుందని శాస్త్రపండితులు చెబుతున్నారు. మరి కార్తీక శనివారం రోజు సాయంత్రం ఆరు తర్వాత వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు, ఏ ఆకులను పెట్టాలని విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. తులసి ఆకులు ఈరోజు మంచి తులసి ఆకులను తెచ్చుకొని ,ఆకులను మంచి గంధంలో మంచి వెంకటేశ్వర స్వామి వారికి సమర్పిస్తే, చాలా మంచిది. గంధం లేకపోతే తులసి ఆకులనైనా సరే వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకుంటే చాలు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.