రేపు మాఘ పౌర్ణమి స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం చేస్తే, మీకు సకల శుభాలు చేకూరతాయి. మాఘ పౌర్ణమి ఎంతో శక్తివంతమైన రోజు, ఈ మాఘ పౌర్ణమి రోజున నీటికి అపారమైన శక్తి వస్తుంది

అని పండితులు చెబుతున్నారు. రేపు మాఘ పౌర్ణమి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేస్తే మీ ఒంట్లో ఉన్న రోగాలన్నీ కూడా పోతాయి. మీ శరీరానికి నూతన శక్తి వస్తుంది ఏదైనా సాధించే లాగా ధైర్యం పెరుగుతుంది. ఈ నీటితో స్నానం చేయడం వల్ల మీ ఒంటికి పట్టిన దరిద్రము బద్ధకము అంతా వదిలేస్తాయి.

మాఘ పౌర్ణమి రోజున స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. మరి రేపు మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏమి వేసుకుని స్నానం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పవిత్రమైనటువంటి మాసాల జాబితాలలో వైశాఖ, కార్తిక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది.

శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైన దాన్ని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా కాదు, మాఘమాసంలో సాధారణ రోజులు లేని ఉదయం చలివేలలో నదిలో కానీ చెరువులో కానీ

కోనేరులో కానీ, చేసే స్నానం వలన గంగానదిలో స్నాన ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నారు. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించే జప తపాలవలన ఎంతటి పుణ్యఫలితం కలుగుతాయో ఊహించవచ్చు. రేపు మాఘ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో పసుపు మరియు గళ్ళు ఉప్పు వేసుకొని స్నానం చేయండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.