రేపే మహా శివరాత్రి. ఎంతో అరుదైన రోజు ఎందుకంటే ఇది శ్రవణా నక్షత్రము శుక్రవారంతో కలిసి వచ్చింది. సేమ్ ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చిందని, మళ్లీ యిప్పుడు వచ్చిందని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

ఈ శివరాత్రి పర్వదినం అనేది శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు, శంకరుడు అంటే అందరికీ శుభాలు కలిగించే వాడని అర్థం. ఈ విశ్వాసాన్ని నడిపించే పరమేశ్వరుడు శివలింగంగా ఆవిర్భవించింది. శివరాత్రి రోజు వివాహం చేసుకున్నది కూడా ఈ రోజే, క్షీర సాగర మదనంలో పుట్టిన గరలాన్ని విశ్వ రక్షణ కోసం తీసుకుని, తన కంఠంలో దాచుకునే శివుడి నీలకంటుడిగా మారింది కూడా ఈ పర్వదినం నాడే.

అందుకే శివరాత్రి రోజు గరం వల్ల ఆయనకు కలిగే మంట నుంచి ఉపశమనాన్ని కలిగించటం కోసం శివలింగానికి అభిషేకాలు నిర్వహించి, ఉపవాస దీక్ష చేయాలని పురాణాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఎంతో విశేషమైన ఈ శివరాత్రి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటీ వేసుకుని చేస్తే చాలు, ఒక గంటలో దరిద్రం దోషాలు పాపాలు మొత్తం పోతాయి.

కోటి జన్మలో పుణ్యం వస్తుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ రోగాలు కూడా పోతాయి. అంతే కాదు ఈరోజు ఇలా స్నానం చేయడం వలన మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. మీ శరీరంలోని వ్యాధులన్నీ కూడా నయమవుతాయి. ఎప్పుడైతే మీరు దీనిని నీటిలో వేస్తారు అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి వస్తుంది. ఆ నీరు నీ శరీరంపై పడితే ఆ దివ్య శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది.

ఈరోజు ఇలా స్నానం చేస్తే మహా శివుడి అనుగ్రహంతో కొట్టి జన్మల పుణ్యం వస్తుంది. ఎంతో పవిత్రమైన ఈ శివరాత్రి రోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో, మూడు మారేడు ఆకులను గాని, లేదా అర స్పూన్ పసుపును గాని కలుపుకొని స్నానం చేయాలి. ఆ నీటి ద్వారా దరిద్రము దోషాలు పాపాలు అన్ని తొలగిపోతాయి. ఒక గంటలో జాతకం మారిపోతుంది జన్మ జన్మల దోషాలు తొలగిపోతాయి. కోటి పుణ్యం వస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…