రేపే కార్తిక శనివారం నాగుల చవితి తర్వాత రోజు కార్తీక మాసంలో, వచ్చే శనివారానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కార్తిక శనివారాలంటే వెంకటేశ్వర స్వామి వారికి, అలాగే శనిదేముడికి కూడా చాలా ఇష్టం.

ఈ కార్తిక శనివారం నాగుల చవితి తర్వాత రోజే రావడం వలన, దీనికి మరింత ప్రాముఖ్యత పెరిగింది. మిగతా యుగాలలో తిధులు ప్రధానంగా ఉంటాయి. వారాలు ఉండవు కానీ ఒక్క కలియుగంలో మాత్రమే వారాలకు కూడా ప్రాధాన్యత సంచరించుకుంది.

అందునా శనివారం అంటే చెప్పనవసరం లేదు. ఇంటిల్లిపాది చాలా పవిత్రంగా ఉంటూ ఉంటాం. అరణం కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిని పరమ భక్తులతో సేవించే రోజు కాబట్టి, శనివారం నాడు చాలామంది భాగవతులు యోగులు, దేవతలు కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి వరాలు పొందుతారు .

కూడా వెంకటేశ్వర స్వామిని సేవించి ఈ వారానికి పవిత్రతను, ప్రత్యేకతను ఇవ్వవలసిందిగా స్వామిని ప్రార్థించాడని, ఒక కథను ముఖ్యంగా కార్తిక శనివారానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈరోజు వెంకటేశ్వర స్వామిని పూజింపక మాంసాహారము, మద్యపానం జీవితం అసత్యం వంటి వాటి జోలికి వెళ్తే, శని దేవుడు వారిని పట్టిపీడిస్తాడు. అందుకే మన పెద్దలు సాధారణంగా కార్తిక శనివారం నాడు వెంకటేశ్వరని పూజింపక దినచర్య ప్రారంభించారు.

వ్యసనాలకు దూరంగా ఉంటూ రోజంతా నారాయణ నామ స్మరణ విష్ణు వాలే, దర్శనం చేస్తే చాలా మంచిది శనివారం అంటే, వెంకటేశ్వర స్వామి వారికే కాదు శని దేవుడికి కూడా ఎంతో ఇష్టం. శనిని విష్ణు భక్తాయ అని శని అష్టోత్తరంలో చదువుతూ ఉంటాం. ఎందుకంటే ఆయన శ్రీమహా విష్ణు యందు పరమ భక్తీ కలిగిన వాడు. కార్తీక శనివారం నాడు శ్రీహరిని గాని, లేదా వెంకటేశ్వర స్వామిని గాని భక్తితో పూజించే వారి ఇంట్లో, శని ప్రసన్నడై ఉంటాడు. నామస్మరణ వినిపిస్తూ ఉంటుందో, ఆ ఇంట శని దేవుడు ప్రీతి చెంది వారి కోరిన కోరికలు తీరుస్తాడని ప్రగాఢ విశ్వాసం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..