రేపే ఆఖరి మార్గశిర శుక్రవారం, ఈ అవకాశం పోతే మళ్ళీ సంవత్సరం వరకు రాదు. కనుక ఆడవారు ఈరోజు ఈ పువ్వును జడలో పెట్టుకుంటే చాలు భర్తకు తిరుగు ఉండదు, సంపాదన పెరుగుతుంది.

లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లో కనకవర్షాన్ని కురిపిస్తుంది. అంతేకాదు మార్గశిర శుక్రవారం రోజు ఆడవాళ్లు ఈ పువ్వును తలలో పెట్టుకోవడం వలన భర్త కూడా మీకు అనుకూలంగా మారుతాడు. ఎందుకంటే పూలకూ రకరకాల శక్తులు ఉన్నాయి, నెగిటివ్ని పాజిటివ్గా మార్చే శక్తి పూలకు ఉంది.

పూలను పూజల్లో ఉపయోగిస్తారు, పూలు వృక్షాలు, ప్రకృతిలో ఒక భాగం, సౌందర్య నిర్ణయాలే కాదు నీడను పూలను పండ్లను ఇచ్చి ఇతర జీవులను రక్షిస్తాయి. పరిష్రాలను ప్రాణవాయువుతో నింపుతాయి, ప్రకృతి మనకు పరమ గురువై పాఠాలను బోధిస్తుంది, గులాబీ ఎక్కి ముళ్ళు ఉంటాయి అవి పువ్వు అందాన్ని చెడగొట్టవు, ఆ గులాబీ పూలకు రక్షణ ప్రకృతి సహజమైన ఈ విషయం అంతరార్ధాన్ని మానవుడు గ్రహించాలి.

గులాబీ పూల లాగానే జీవిస్తూ ఆత్మలక్షణ సాధనాలను కూడా సిద్ధపరచుకోవాలని తెలుసుకోవాలి. తామర పువ్వు నీటిలో పుట్టి పెరుగుతుంది జీవితమంతా నీటిలోనే గడుపుతుంది కానీ, తామరాకుకు మాత్రం నీటి బొట్టు అంటుకోదు, శ్రీకృష్ణ భగవానుడు గీతా సందేశం ద్వారా మనం సంసారం సముద్రంలో ఉంటూ కూడా తామరాకు మీద, నీటి బొట్టులా జీవించాలనే సందేశాన్ని అందించాడు. ప్రకృతి ఎంత వైవిధ్యభరితంగా ఉంటుందో పూలను చూస్తే తెలుస్తుంది.

ఎన్ని రంగులు ఎన్ని సువాసనలు దేని విశిష్టత దానిది నన్నే చోడాకవి రాజు గోగు పూలను శాతం విడవకుండా, కుమార సంభవంలో వర్ణించాడు కృష్ణదేవరాయలు బంగారు నాణాలను వేరే పువ్వులతో పోల్చాడు, కన్నుల్ని కలువులతోనూ ముక్కును సంపెంగలతోనూ కవులు పోలుస్తారు. ప్రకృతిలో ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు పరస్పర సహకారంతోనే ప్రకృతి పరిణయం వెళుతుంది.

మానవుడు ప్రకృతిలో ఒక భాగం మాత్రమే ఈ సంగతి గుర్తుంచుకుంటే తాను జీవిస్తూ ఇతరులను జీవించనిస్తాడు, అందరికీ సహాయ సహకారాలను అందిస్తూ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటాడు శుక్రవారం రోజు ఆడవారు జడలో ఒక పువ్వుని పెట్టుకుంటే, ఈరోజు ఆడవారు ఏ పువ్వులు జడలో పెట్టుకుంటే భర్తకు కలిసి వస్తుంది. ఎరుపు రంగు ఉన్న పూలు పూజలో ఉంచిన తర్వాత పెట్టుకోవాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.