ఈనెల 29న అతిపెద్ద మహాలయ పౌర్ణమి భాద్రపాద పౌర్ణమినే మహాలయ పౌర్ణమి అని పిలుస్తారు. ఈ మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే 15 రోజులను మహాలయ పక్షం అని కూడా అంటారు. ఈ మహాలయ పక్షాన్ని పితృపక్షం అని కూడా అంటారు.

అయితే ఈ మహాలయ పౌర్ణమి రోజు ఇంట్లో ఆడవారు ఈ కూరను వండినా, తిన్న కోటిజన్మల పుణ్యం వస్తుంది. లక్ష్మీదేవి మీ ఇంటికి రావడం ఖాయం. ఈరోజు ఈ కూర తింటే కుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెప్తుంది. అదే ఈ కూర తింటే మాత్రం ఏడు తరాల దరిద్రం పడుతుందని శాస్త్రం చెప్తోంది.

మరి ఎంతో పవిత్రమైన మహాలయ పౌర్ణమి రోజు ఏ కూర వండాలి? ఏ కూర తినాలి ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పౌర్ణమికి గణేశా నవరాత్రులు ముగుస్తాయి కనుక ,విఘ్నేశ్వరుని ఆలయానికి వెళ్లి 11 దోసకాయలను స్వామికి సమర్పించాలి.

ఎందుకంటే 1+1 కూడితే రెండు వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆపర కుబేరులుగా మారిపోతారు. కాబట్టి అందరూ కూడా ఈ రోజు ఏదో ఒక రూపంలో దోసకాయను తినండి. పచ్చడి అయినా సరే, కోసుకొని తినండి లేదా కూర వండుకొని అయినా సరే తినండి. లేదా పప్పు చేసుకొని అయినా తినండి.

ఇంట్లో వారందరూ కూడా దోసకాయను ఈరోజు ఏదో ఒక రూపంలో తినేలా ఆడవారు చూసుకోవాలి. అలానే ఈ మహాలయ పౌర్ణమి రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం ఉండకూడదు. అంటే గుడ్లు చాపలు, రొయ్యలు పేదలు, కోడి మాంసం ఇలాంటివి ఏమీ కూడా తినకూడదు. కాదని తింటే మాత్రం ఏడు జన్మల దరిద్రం పడుతుందని శాస్త్రం చెప్తుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి..