రేపు మూడవ మాఘ ఆదివారం. గుమ్మం పక్కన పెడితే చాలు లక్ష్మీదేవి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని కుమ్మరిస్తుంది. ఐశ్వర్యం సిద్ధిస్తుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి.

మీ ఇంట్లో ఉండే చెడు అంతా కూడా పోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని పండితులు చెబుతున్నారు. అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు మంచి ఆరోగ్యము సిద్ధిస్తాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, ప్రతిరోజు సూర్యుడికి రాజ్యం ఇస్తే తొందరగా అనారోగ్యాల బారి నుండి బయటపడగలుగుతారు.

ఉదయం లేదా సాయంత్రం సమయంలో గుమ్మం పక్కన ఈ ఆకును పెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. గుమం పక్కనే ఎందుకు పెట్టాలంటే గుమ్మానికి, మన సాంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే గుమ్మ విషయంలో అనేక కట్టుబాట్లు కూడా ప్రచారంలో ఉన్నాయి.

గుమ్మం లక్ష్మీదేవితో సమానమని అంటూ ఉంటారు. మన పెద్దలు అందుకే గుమ్మంలో తొక్కవద్దు అని పెద్దలు చెప్తూ ఉంటారు. పద్ధతిగా గుమ్మమును అలంకరించుకున్న ఇల్లు లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది. రోగాలను దరిచేరనీయకుండా మన గూటిని అపరిశుభ్రతకు తావు లేకుండా,

ఉంచుకోవడానికి ఇంటికి గుమ్మం ఉండాలంటారు మన పెద్దలు. బిర్యానీ ఆకులు తీసుకొని గందం తో ⭐ లాగా వేసి అది గుమ్మం ముందు పెట్టిన ఆకు మీద నిమ్మ చెక్క పెట్టండి. తర్వాత దానిని 24 గంటలు అలాగే వదిలేసి, తర్వాత బిర్యానీ ఆకును కాల్చి వేయండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..