రేపు సోమవారం రోజు ఏమి చేయడం వల్ల, మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి, ఆనందంగా అష్టైశ్వర్యాలతో ఎలా జీవిస్తారో,ఎప్పుడు మనం తెలుసుకుందాం.

సోమవారాన్ని మనం గొప్పవారంగా చెప్పుకుంటూ ఉంటాము. సోమవారం రోజు ఆరాధన లేదా పూజలు చేయడం వలన, మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం. అదే విధంగా జాతక సమస్యలు ఇతర సమస్యలతో బాధపడేవారు,

సోమవారం రోజు శివుడికి దీపారాధన చేయడం వలన, మీ సమస్యలు తొలగిపోయి, ఆనందంగా ఉంటారని పండితులు చెబుతున్నారు. సోమవారం రోజు దీపారాధన చేయడం వలన, దీపం ఎలాగైతే వెలుగుతుందో అదే విధంగా మీ ఇంట్లో సమస్యలన్నీ కూడా తొలగిపోయి, మీ ఇంట్లో కూడా ఐశ్వర్యం వెలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

సోమవారం శివుడికి చాలా ప్రత్యేకమైనటువంటి రోజు, మరి అలాంటి సోమవారం రోజున శివుడిని పూజించడం వలన, మీకు ఉన్న సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. శివ అంటే సంస్కృతంలో శుభం అని అర్థం ఈయన త్రిమూర్తులలో చివరివాడైనా లయ కారకుడు, మరి అటువంటి బోలా శంకరుడిని సోమవారం రోజున పూజించడం వలన, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది.

అంతేకాకుండా మీరు ధనానికి ఎటువంటి లోపం లేకుండా, కుటుంబంతో ఆనందంగా జీవిస్తారు. ఎందుకంటే నమ్మకంతో కొలిచిన భక్తులను, అనుగ్రహించే ఆ బోలా శంకరుడు ధనానికి అధిపతి అటువంటి శివుడిని కొలిచిన భక్తులను, వెంటనే అనుగ్రహించే దేవుడు ఆ శివుడు మరి సోమవారం రోజు, ఏవిధంగా దీపారాధన చేయాలో తెలుసుకునే ముందు, ఒక చిన్న కథను గురించి తెలుసుకుందాము.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..