రేపు శుక్రవారం నాడు రహస్యంగా గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలు, లక్ష్మీదేవి కరుణించి మిమ్మల్ని కోటీశ్వరులను చేస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది.

పట్టిందల్లా బంగారమవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో రాజయోగం పడుతుంది. ఏ పని చేసినా విజయాన్ని సాధిస్తారు, ఇక మీకు తిరగనేదే ఉండదు అని పెద్దలు చెబుతున్నా.రు శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు శుక్రవారం రోజు సాధారణంగా మహిళలందరూ కూడా లక్ష్మీ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు.

పూజ చేయలేకపోతే కనీసం దీపారాధన చేసుకుంటూ ఉంటారు. కానీ మీరు శుక్రవారం పూజలు ఏమి చేయలేకపోయినా సరే గుమ్మం దగ్గర దీనిని పోస్తే చాలు లక్ష్మీ కటాక్షం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. గుమ్మం ముందు కళ్ళాపి చల్లీ ముగ్గు వేసుకోవాలి. గుమ్మానికి రెండు వైపులా రెండు ఎర్ర పువ్వులను పెట్టుకోవాలి. అలాగే ఈరోజు ఆడవారు ఒక చిన్న క్లాసులో కొన్ని నీళ్లను తీసుకొని, ఆ నీటిలో కొంచెం కుంకుమను కలపాలి, ఏమీ లేదు ముందు ఒక చిన్న గ్లాసును తీసుకోండి,

దానిలో మంచినీళ్లు సగానికి పోయండి. ఆ నీటిలో చిటికెడు కుంకుమను వేయండి, తర్వాత దానిలోనే కొద్దిగా గోమూత్రం కలపండి ,అంటే మీ దగ్గరలో నాటు ఆవులు ఉంటే ఆ ఆవుల దగ్గర నుండి కొంచెం గోమూత్రం కలెక్ట్ చేసి తెచ్చుకోండి. లేదంటే బయట గోమాత్రం అమ్ముతారు కదా, దానిని కొని తెచ్చుకుని ఒక రెండు స్పూన్లంతా గోమూత్రాన్ని ఈ నీటిలో కలపండి. తర్వాత వీటన్నిటిని కూడా మిక్స్ చేయండి, ఈ గ్లాసు ను తీసుకుని మీ ఇంటి మెయిన్ డోర్ ఉంటుంది కదా,

ఆ డోర్ దగ్గరకు వెళ్ళండి ఒక చిన్న తులసి రమ్మను తెచ్చి, ఈ నీటిలో నుంచి ఆ తర్వాత నీటిని గుమ్మం ముందు పొయ్యండి అంటే చిలకరించండి, ఇలా ఈ నీటిని గుమ్మం ముందు బాగా తడిసేలాగా పోయండి ఇంకా గ్లాసులో నీరు ఏమైనా మిగిలితే, దానిని తీసుకుని వెళ్లి తులసి చెట్టుకు పోసేయండి. సింహం ముందు పోసిన నీటిని తుడవద్దు అలా వదిలేయండి. శుక్రవారం రోజు ఈ చిన్న పరిహారాన్ని చేస్తే మీకు ఉండే అన్ని రకాల కష్టాలు పోతాయి.లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది పూజలు దీపారాధనలు ఏమీ చేయలేని వారు ఈ చిన్న పరిహారం చేసిన చాలు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…