శనివారం రోజు తులసి చెట్టు కనిపెడితే ఈ ఒక్క మాట అనండి. మీకు ఉన్న ఆర్థిక కష్టాలన్నీ తొలగిపోయి, మీ జీవితం మారి అపర కుబేరుల పటం ఖాయం.

తులసి చెట్టును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తూ ఉంటాం. అందుకే శ్రీమహావిష్ణువు తులసిని సమర్పిస్తారు, ఇలా చేయడం వల్ల సంపద రెట్టింపు అవుతుందని, చాలామంది నమ్ముతూ ఉంటారు.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి, దీన్ని ఇంటి ఆవరణలో ఉంచడం వల్ల, ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. అంతే కాదు సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి..

దీనివల్ల శుభప్రదమైన ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఒకవేళ మీ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు, స్థానం లేకపోతే ఇంటి ఎదురుగా, తొలిసారి నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. దీంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. తులసి మొక్క ఉన్న ఇల్లు స్థలం అని తులసి కోట ఉన్న ప్రదేశం గంగా తీర్థంతో సమానమైన పవిత్రతను కలిగి ఉంటుందని ,పెద్దlu చెప్తూ ఉన్నారు.

రోజు నిద్ర లేవగానే తులసి మొక్కను దర్శించడం ప్రదక్షిణను చేయడం వల్ల, సప్త ద్వీపాలతో కూడిన సమస్త భూమండలాన్ని అందులోని, తీర్థాలను క్షేత్రాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. దాగిన పెంచిన మోక్షం సిద్ధిస్తుందంటారు అందుకే తులసి నీ దేవత వృక్షంగా భావిస్తారు. హిందువులు తులసి చెట్టు దగ్గరికి వెళ్లి, ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక మంత్రాన్ని జపించి 11 సార్లు ప్రదక్షిణలు చేస్తారో వారికి ఉన్న ఆర్థిక సమస్యలు అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి, మరి తులసి చెట్టు దగ్గర మనం చేయవలసిన ఆ పరిహారం ఏమిటో చూద్దాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..