రేపు సోమవారం ఈ చిన్న పని చేస్తే, మీకు ఉన్న అప్పులు కష్టాలు అన్నీ తీరిపోతాయి. కోట్లు వచ్చే పడతాయి కొబ్బరికాయతో, రేపు సోమవారం ఈ చిన్న పనిచేయడం వల్ల,

మీకు లక్షల్లో ఉన్న అప్పులు తీరిపోతాయని, తాకట్టు పెట్టిన వస్తువులు కూడా తిరిగి పొందుతారని పండితులు చెబుతున్నారు. సాధారణంగా ఏ పూజ చేసిన శుభకార్యం తలపెట్టిన కచ్చితంగా, ఉండాల్సిన వాటిల్లో కొబ్బరికాయ హిందువులు అంత ప్రాధాన్యత ఇచ్చారు.

ఎందుకంటే ప్రతి దేవుడికి అత్యంత ప్రతి కరమైన నైవేద్యాలలో, కొబ్బరి ఒకటి. అయితే ఆ కొబ్బరికాయతో కొన్ని పరిహారాలు చేసి, జీవితంలోని సమస్యల నుండి బయటపడవచ్చు అని మీకు తెలుసా, సనాతన ధర్మంలో కొబ్బరికాయకు చాలా ప్రాధాన్యత ఉంది. దీనిని శ్రీఫలం అని కూడా అంటారు, టెంకాయ లేదా కొబ్బరికాయ. కొబ్బరికాయ కొట్టకుండా ఏ పూజ శుభకార్యం ఏదైనా పూర్తి కాదని నమ్ముతారు..

అడ్డంకులను తొలగించుకోవడం కొబ్బరికాయ, అద్భుతమైన నివారణ అని చెబుతూ ఉంటారు. అందుకు ప్రతి పూజలు కొబ్బరికాయ, తప్పనిసరిగా పెడతారు ఏ దేవుని ఆరాధించిన, ప్రత్యేక పూజలు చేసిన కొబ్బరికాయతోనే వారిని ప్రసన్నం చేసుకోవచ్చు. అది అలాంటి కొబ్బరికాయతో రేపు సోమవారం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం.

అంతకన్నా ముందు శివుడికి లేదా శివలింగానికి సమర్పించకూడని ఆరు వస్తువుల గురించి తెలుసుకుందాం. చాలామంది తెలిసి తెలియక శివ పటానికి లేదా శివలింగానికి ఈ వస్తువులను సమర్పిస్తూ ఉంటారు. అయితే శివుడికి అస్సలు సమర్పించకూడని, ఆ ఆరు వస్తువులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.