రేపే మాఘ శనివారం పైగా భీష్మాష్టమి కలిసి వచ్చింది. మాఘ శనివారాలు అంటే వెంకటేశ్వర స్వామివారికి ఎంతో ఇష్టం. ఈరోజే భీష్మాష్టమి కలిసి రావడం చాలా విశేషం.

మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే అష్టమిని భీష్మాష్టమి అంటారు. మాఘమాస శుక్ల అష్టమి భీష్మాచార్యులు పరమాత్మలో ఏకం అవ్వాలని నిర్ణయించుకున్న రోజు. ఈరోజును భీష్మాష్టమి గా పిలుస్తూ ఉంటారు. మాఘమాసం తెలుగు సంవత్సరంలో వచ్చే 11వ నెల చంద్రుడు,

మఖ నక్షత్రంతో కోరుకొని ఉన్న మాసం కాబట్టి ఇది మాఘమాసం అయ్యింది. ఇందులో అదమ అంటే పాపము అని అర్థము మాఘమా అంటే, పాపాలను నశింప చేసేది అని అర్థం. పాపాలను నశింప చేసేటటువంటి శక్తి, ఉన్నటువంటి మాసము కాబట్టి, మాఘమాసమునకు ఎంతో ప్రత్యేకత ఉంది.

ఉత్తరాన పుణ్యకాలంలో వచ్చే ఈ మాసం విష్ణుమూర్తికి ప్రీతిపదమైనది. హిందూ పురాణాల ప్రకారం మాఘమాసంలో, శుక్లపక్షం అష్టమి తిధినాడు భీష్ముడు, తన శరీరాన్ని వదిలి పెట్టాడు. ఈరోజునే భీష్మ పితామహుడు మోక్షం పొందారు. అందుకే ఈ రోజున భీష్మ పితామహుడిని స్మరించుకుంటూ, భీష్మాష్టమి కుంటూ ఉంటారు.

ఈ పవిత్రమైన రోజున భీష్ముడికి పర్పనం సమర్పిస్తే, విశేషమైన పుణ్యఫలం కలుగుతుందని సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, భక్తుల విశ్వాసం అయితే, శనివారము మరియు భీష్మాష్టమి కలిసి వచ్చిన ఈ పర్వదినాన, వెంకటేశ్వర స్వామి వారి ఫోటో ముందు ఈ మూటని పెట్టండి చాలు, ఒక గంటలో బాధలు పోతాయి. మీకు ఉన్న కష్టాలు అన్నీ పోయి తిరుగులేని రాజయోగం ఐశ్వర్యము వస్తుంది.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…