రేపు బుధవారం గుమ్మం పై ఈ నీటిని చల్లితే, ఒక గంటలో మీ జాతకం మారి కుబేరులు అవుతారు. మీరు పడుతున్న కష్టాల నుండి విముక్తి కలుగుతుంది.

రేపు బుధవారం గుమ్మం పై ఈ నీటిని చల్లిన ఒక గంటలో మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. మీ ఇల్లు పవిత్రంగా మారిపోతుంది, మీ ఇంటిలో ఉన్న అలక్ష్మి వెళ్ళిపోతుంది. లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీ ఇంట్లో వారందరికీ శుభం జరుగుతుంది,

రేపు బుధవారం పై ఈ నీటిని చల్లడం వల్ల మీకు ఉన్న సమస్యలు మీరు పడుతున్న బాధలు అన్నీ ఒక గంటలోనే తొలగిపోతాయి. మనం గుమ్మం దగ్గర చేసే పనుల వలన ఇంటిలోనికి వచ్చే పాజిటివ్, లేదా నెగిటివ్ ఎనర్జీ ఆధారపడి ఉంటుంది. అందుకే గడపను చాలా పవిత్రంగా చూసుకోవాలని శాస్త్రం చెప్తుంది. ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి, రెండు అందులో ఒకటి ఇలవేల్పును కొలుచుకోవడం రెండవది ఇంటి గడపకు పూజ చేయడం, ఇంటి గడపను సింహద్వారం అని ద్వారా లక్ష్మి అని కూడా అంటారు.

ఈ గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే, ఎందుకు చేయాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తూ ఉన్నారు. అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు. గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖసంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా, ఆహ్వానం పలకడం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని, గడపకు పూజ చేయాలని మన పండితులు చెబుతున్నారు.

మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరిసంపదలతో తులతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన, వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా, మన ఇంట్లో అడుగుపెడుతుంది. మన ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్ని రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి నచ్చినట్లుగా ఉండాలని, ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

ఒక గ్లాసులో నీళ్లను తీసుకొని దానిలో కొంచెం ధనియాల పొడి, కుంకుమ వేసి ఆ గ్లాసును పట్టుకొని మీకు ఉన్న కష్టాలు బాధల గురించి మనసులో తలుచుకొని, దానిని ఒక పువ్వు తీసుకొని పువ్వుతో మీ ఇంటి గడపపై చల్లాలి. ఆ తర్వాత ఇంట్లో ఉన్న గోడల అన్నింటిపై కూడా చల్లాలి ఈ విధంగా చేయడం వల్ల మంచి జరుగుతుంది.