రేపు చతుర్దశి అమావాస్య ముందు రోజు గనుక, ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు వెంటనే ఇలా చేయండి చాలు. వద్దన్నా డబ్బు వస్తూనే ఉంటుంది, మీకు ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి.

24 గంటల్లో మీ సుడి తిరిగిపోతుంది బిచ్చగాడు అయినా, సరే కోటేశ్వరుడిగా మారుతాడు. పట్టిందల్ల బంగారం అవుతుంది. ఆర్థిక కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి, అందాల చెట్టును ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది. ఏ రంగు మందార పూల చెట్టును అయినా సరే ఇంట్లో పెంచుకుంటే చాలా మంచిది.

అసలు మన సంప్రదాయంలో మందార చెట్టుకు ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా, అనేక రకాల దోషాలను తొలగించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ప్రధానంగా మనకు తెలియని వాస్తు దోషం ఏదైనా ఉంటే, దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు.

మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది మనసుకు ఊరట ఇస్తాయి. ఈ పువ్వులు దేవుడు పూజకు ఉపయోగపడతాయి. అంతేకాదు అనేక సమస్యలు ఉండే విముక్తి పొందటంలో కూడా ప్రభావంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా, మందార చెట్టుకు ముఖ్యమైన స్థానం ఉంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే, ఆర్థిక సమస్యల నుంచి బయటపడే ఎందుకుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్రమందార పువ్వులు సమర్పించాలని, శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి.

అలాగే మందార పువ్వులు సానుకూల శక్తిని ఇస్తాయి. ఇంటికి తూర్పు దిక్కున మందార చెట్టును నాటడం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీలకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సూర్యవంశం పెరుగుతుంది గ్రహదోషాలు పోతాయి. ఎన్ని విశిష్టతలు కలిగిన మందార చెట్టు దగ్గర అమావాస్య ముందు రోజు, ఒక చిన్న పరిహారం చేస్తే మీకు ఎలాంటి కోరికలు ఉన్నా తీరిపోతాయని, ధన లాభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.మందార చెట్టు దగ్గర ఎంత మంది ఉంటే అంత మంది పేపర్ మీద మీ కోరికలు రాసి పసుపు దారం సహాయం తో, మందార చెట్టుకి కట్టండి.మరునాడు దానిని తీసి కాల్చి వచ్చిన బూడిదను నీటిలో కలపండి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..