రేపు శుక్రవారం పౌర్ణమి ముందు రోజు కాబట్టి, రాత్రి పదిలోపు ఎండుమిరపకాయలతో ఇలా చేస్తే చాలు 90 నిమిషాలలో మీ దశ తిరిగిపోతుంది. అదృష్టం ఐశ్వర్యము కలిసి వస్తాయి,దిష్టి అంతా కూడా పోతుంది.

మీకు రాజయోగం ప్రాప్తిస్తుంది, కష్టాలు సమస్యలు బాధలన్నీ కూడా పోతాయి, ఎండుమిరపకాయల గురించి అందరికీ తెలుసు, అందరూ ఇళ్లల్లో ఎండుమిరపకాయలు ఉంటాయి. ఎండుమిరపకాయలతోనే కారం చేస్తారు, ఎండు మిరపకాయలకు పరిహార శాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది.

ఎండుమిరపకాయలతో ఏ పరిహారం చేసిన నూటికి నూరు శాతం ఫలితం అనేది వస్తుంది. చాలామంది పెద్దలకు ఎండుమిరపకాయల మహత్యం తెలుసు, ఎండుమిరపకాయలకు నెగిటివ్ ఎనర్జీని తీసేసి శక్తి ఉంది. దృష్టిని తీసుకునే శక్తి ఉంది అందుకే పెద్దలు ఎండుమిరపకాయలు ఉప్పుతో దిష్టి తీస్తారు. ప్రత్యేకించి పౌర్ణమికి ముందు వచ్చే రోజు రెండు మిరపకాయలతో,

చక్కగా ఒక పరిహారాన్ని చేసుకుంటే 90 నిమిషాల్లో మీకు ఫలితం వస్తుంది. ఎలాంటి దిష్టి ఉన్న ఎలాంటి కష్టాలు ఉన్న ఎలాంటి దరిద్ర బాధలు ఉన్న అవన్నీ కూడా పోతాయి. కొన్నిసార్లు కొంచెం మంచి బట్టలు వేసుకొని, బాగా రెడీ అయినప్పుడు అందరి కళ్ళు మీ మీద పడతాయి. దాని వలన చెడు చూపులు నెగిటివ్గా మారి దృష్టిగా మారుతాయి.

ఎండుమిరపకాయలు బాగా ఉపయోగపడతాయి, ఈ పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కష్టాలు ఉన్నవారు దరిద్ర సమస్యలు ఉన్నవారు, ఇంట్లోని పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతుంది. పిల్లలు ఎక్కువగా అనారోగ్యాలకు గురి అవుతున్నారు అని బాధపడే వారందరూ కూడా, పౌర్ణమి ముందు రోజు పరిహారం చేశారంటే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…