రేపు గురువారం రోజు చెంబెడు నీళ్ళతో ఇలా చేస్తే చాలు, ఒక గంటలో జాతకం మారిపోతుంది. మీకు ఉన్న దరిద్రాలన్నీ కూడా పోతాయి సమస్యలు తీరిపోతాయి.

కష్టాలు బాధలు పోయి పట్టిందల్లా బంగారం అవుతుంది. అని పెద్దలు చెబుతున్నారు ఆడవాళ్లు మగవాళ్ళు అనే తేడా లేదు, ఎవరైనా సరే పరిహారం చేసుకోవచ్చు. అసలు ఒక చెంబుడు నీటితోనే ఈ పరిహారం ఎందుకు చేయాలంటే, నీళ్లు చాలా శక్తివంతమైనవి, నీళ్లకు పాల్చడం ఎనర్జీ మరియు నెగటివ్ ఎనర్జీని రెండిటిని గ్రహించే శక్తి ఉన్నదని, పరిశోధకులు తేల్చి చెప్పారు.

మన పురాణాలలో నీరు నారాయణ స్వరూపం అని చెప్పారు. మీరు లేకుండా ఏ మనిషి బ్రతకలేడు తిండి లేకపోయినా, మనిషి కొన్ని రోజులు బ్రతుకుతాడు కానీ వాటర్ లేకపోతే మాత్రం మనిషి ఒక్క రోజు కూడా బ్రతకలేడు. ఎందుకంటే నీటికీ ఎంతో ప్రాధాన్యతను మన మహర్షులు ఇచ్చారు. ఇటువంటి నీటిని చెంబులో పోసి గురువారం రోజు ఒక చిన్న పరిహారం చేస్తే చాలు, ఒక గంటలో మీ జాతకం మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో తరగనీ ఐశ్వర్యం వస్తుంది.

అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది, అని పండితులు చెబుతున్నారు. మరి ఇంతకీ గురువారం రోజు చెంబులు నీటితో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. గురువారం రోజు ఉదయం పూట ఒక రాగి చెంబుతో నీటిని తీసుకోండి, రాగి చెంబు లేకపోతే ఇతడి స్టీల్ ఇలా ఏ చెంబునైనా సరే తీసుకోవచ్చు. ఇలా ఏదో ఒక చెంబును తీసుకొని ఆ చెంబులో నీటిని పోయండి.

తర్వాత చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేయండి కొద్దిగా, కర్పూరాన్ని కూడా వేసి ఆ తర్వాత ఈ చెంబును తీసుకుని వెళ్లి పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. పెట్టిన తర్వాత మాకు ఉన్న ఆర్థిక సమస్యలు పోవాలి. మేము త్వరలోనే ధనవంతులుగా మారాలి అనే సంకల్పం చెప్పుకోండి. లక్ష్మీదేవి ముందు దీపం వెలిగించండి. దీపం కూడా వెలిగించి చెంబుకు చూపించండి. 24 గంటల పాటు లక్ష్మీదేవి ఫోటో ముందు వదిలి వేయండి. 24 గంటల తర్వాత ఆ చెంబును తీసి ఆ చెంబులోని నీటిని మీ ఇంట్లో ఉండే తులసి చెట్టుకు పోసేయండి. తులసి చెట్టు లేకపోతే వేరే పూల చెట్లకు అయినా సరే పోయవచ్చు.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…