రేపు శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు, ఇంట్లో మందార చెట్టు ఉన్నవారు ఇలా చేస్తే ఒక గంటలో అద్భుతం జరుగుతుంది. అపార ధర యోగం సిద్ధిస్తుంది.

ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు. సాధారణంగా చాలామంది ధన సమస్యలు ఉన్నాయని బాధపడిపోతూ ఉంటారు. కొందరి చేతుల్లో ఎంత సంపాదించిన ధనం అసలు నిలవదు.

ఈరోజుల్లో చాలామంది ఈ ప్రాబ్లం లను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇలా ధనం చేతిలో నిలవట్లేదని బాధపడేవారు, ఫ్యూచర్ అవసరాల కోసం ధనాన్ని రాయలేకపోతున్నాను అని దిగులు పడేవారు, అష్టమి రోజు మందార చెట్టు దగ్గర ఒక పరిహారం చేస్తే చాలు, ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పెద్దలు చెబుతున్నారు. మందార చెట్టును పెంచితే ఇంటికి చాలా మంచి జరుగుతుంది.

మందార పువ్వు పూజకు అందానికి మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. మందార చెట్టును ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచటం వల్ల, చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలియని, వాస్తు దోషం ఏదైనా ఉంటే దాన్ని మందార చెట్టు నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు. మందార పువ్వులు ప్రకృతిని అందంగా తీర్చిదిద్ది.

మనసుకు ఊరట ఇస్తాయి ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి, అంతేకాదు అనేక సమస్యల నుండి విముక్తి పొందటంలో కూడా, ప్రభావంతంగా పనిచేస్తాయి. దేవుడి పూజలోనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు, ముఖ్యమైన స్థానం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే ఆర్థిక సమస్యల నుంచి బయటపడేందుకు, హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వులు సమర్పించాలని, శాస్త్రాలు చెబుతున్నాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..