యూట్యూబ్ స్టార్ షణ్ముఖ జశ్వంత్ గురించి అందరికీ బాగా పరిచయమని చెప్పాలి, మరో సోషల్ మీడియా స్టార్ దీప్తి సునయన ద్వారా, అందరి దృష్టిలో పడి ఇప్పుడు తనకంటూ, ఒక క్రైస్తవ పరుగులు తీస్తున్నాడు.

ఎప్పుడైతే దీప్తి సునైనా రియాల్టీ షో బిగ్ బాస్ లో పాల్గొన్నదో, అదే సమయంలో దీప్తి తన బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ పేరు చెప్పడంతో, అప్పటినుండి షణ్ము గురించి అందరూ ఆరా తీయడం మొదలుపెట్టారు. ఇక షణ్ముఖపడితే షార్ట్ వీడియోస్ తీయడం, మొదలుపెట్టగా అతని గురించి అంతగా ఎవరికి పరిచయం లేదు.

దీప్తి చెప్పిన తర్వాత కవర్ సాంగ్ సిరీస్ లో అందరి దృష్టిలో పడి, ఒకేసారి స్టార్ గా మారాడు అలా అప్పటినుండి అతనికి కూడా, మంచి ఫాలోయింగ్ పెరిగింది. తాను చేస్తే షార్ట్ ఫిలిమ్స్ కి కూడా మంచి క్రైస్ పెరిగింది. ఆలా షణ్ముఖ కూడా రియాల్టీ షో బిగ్ బాస్ లో అవకాశమందుకున్నాడు. అయితే అప్పటికే దీప్తి సునైనా షణ్ముఖలిసే, కవర్ సాంగ్స్ వీడియోస్ చేస్తున్న సమయంలో లవ్ లో పడ్డారు. దీంతో కొంతకాలం తమ ప్రేమ విషయం చెప్పకుండా సీక్రెట్ గా ఉంచారు.

ఇక బుల్లితెరపై పలుశోలలో రియల్ కపుల్స్ గా కూడా పాల్గొని బాగా సందడి చేశారు. ఇద్దరూ కలిసి క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా పంచుకున్నారు. అయితే షణ్ముఖ బిగ్ బాస్ హౌస్ లో ఉండగా అప్పుడే వీరు లవ్ లో పడ్డారని, క్లారిటీ వచ్చింది. ఇక వాళ్లు కూడా తమ లవ్ గురించి ఒప్పేసుకున్నారు. అయితే షణ్ముఖ హౌస్ లో మరో ఫిమేల్ కంటెంట్తో మితిమీరి ప్రవర్తించడంతోపాటు, కెమెరాల ముందే హద్దులు దాటాడు. ఆ సమయంలో వాళ్ళని అలా చేసిన వాళ్లంతా షాకయ్యారు. ఇక దీప్తి కూడా షాప్ కి గురైంది దీంతో షణ్ముఖతో లవ్ జర్నీకి సరికాదు.

అని అతడు హౌస్ నుండి బయటికి రాగానే బ్రేకప్ చెప్పింది. దీంతో అందరూ మరోసారి షాక్ కి గురయ్యారు. ఇక ఇప్పటికే వీరి ఫ్యాన్స్ వీరిని అన్ని మర్చిపోయి, ఒకటవమని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ పెడుతూ ఉంటారు. కానీ దీంతో దీప్తి మాత్రం శన్నుని పూర్తిగా వదిలేసింది. అంతే చెన్ను మాత్రం అప్పుడప్పుడు దీప్తిని ఉద్దేశించి పోస్టులు పెడతాడు. ఒకసారి దీప్తి బర్త్డే కూడా విష్ చేస్తూ పోస్ట్ చేశాడు. కానీ దీప్తి నుండి మాత్రం ఎలాంటి రెస్పాన్స్ లేదు, అయితే ఇదంతా ఇలా ఉంటే ప్రస్తుతం షణ్ముఖ స్టూడెంట్ అని, శిరీష్ చేస్తున్న సంగతి తెలిసిందే, అయితే ఈ సందర్భంగా అతడు ఇంస్టాగ్రామ్ లో ఒక పిక్ షేర్ చేసుకున్నాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..

https://youtu.be/8z4ehvtxGnI?t=116