ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం పసుపు గురించి దెబ్బ తాకినప్పుడు, దెబ్బ మీద పసుపు రాయడం నార్మల్గా జరుగుతుంది. నార్మల్గా పసుపుని యాంటీబయటిక్ గా వాడుతూ ఉంటాం.

దెబ్బ తాకిన మనకు గుర్తుకు వచ్చేది పసుపు, మరి ఈ పసుపు లాభాలని రెండింతలు చేయాలంటే, ఏం చేయాలో మీకు తెలుసా, పసుపుని మిరియాలతో పాటు కలిపి వాడితే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లకి చాలా మంచిది. పసుపు మరియు నల్ల మిరియాలు కలిపి వాడుకోవాలి.

నల్ల మిరియాల లో ఉండే ఔషధ గుణాలు మొత్తానికి బాడీని హెల్తీగా ఉంచుతాయి. దీనివల్ల మన బాడీలో ఉండే ఖర్చులం మనకి పూర్తిగా యూస్ అయ్యే తెలియజేస్తుంది. ఈ రెండు కలిపి తింటే మనము బాడీ మెటబాల్ ఇజం రేటును పెంచుతుంది. పసుపు మరియు నల్ల మిరియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.

ఇది మన ఒంట్లో వేడిని తగ్గిస్తుంది నల్ల మిరియాలు, మిరపకాయల కన్నా చాలా మంచిగా పని చేస్తుంది. రెగ్యులర్గా పసుపు మరియు మిరియాలు పొడిని వాడినట్లయితే, మోకాళ్ళ నొప్పి ప్రాబ్లమ్స్ రావు జాయింట్ పెయింట్స్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లు మిరియాలను ఎక్కువగా వాడాలి. రెగ్యులర్గా మిరియాలను యూస్ చేయడం వల్ల ఆస్తమా అంటే ఊపిరికి సంబంధించిన సమస్యలు ఉండేవాళ్లు, మిరియాల ను ఎక్కువగా వాడడం వల్ల చాలా వరకు ఆ ప్రాబ్లం తగ్గించుకోవచ్చు.

ఆయుర్వేదంలో కూడా పసుపు మరియు, నల్ల మిరియాలు కలిపి చాలా మెడిసిన్స్ లో వాడినట్లుగా చెబుతారు. పసుపు మరియు మిర్యాల పొడి కొంచెం అల్లం, వేడి నీళ్లలో కలుపుకొని ఖాళీ కడుపుతో తాగితే బాడీలో మెటపాలిజం పెరుగుతుంది. ఇది బరువు తగ్గించుకోవడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా ఖాళీ కడుపుతో తాగడం వల్ల, మన బాడీ వెయిట్ తగ్గించుకోవచ్చు మరియు మన బాడీ మెటబాలిజం రేటు కూడా పెంచుకోవచ్చు. పసుపు మిర్యాల పొడి కలుపుకొని తినడం వల్ల మన బాడీలో ఉండే క్యాన్సర్ గుణాలు తగ్గుతాయి. ఇలా తినడం వల్ల చర్మ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గుతుంది.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి….