మనకి చాలా కారణాల వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది కదా, అంతేకాకుండా హెయిర్ అనేది మనకి గ్రోత్ ఆవ్వకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, అయితే వీటికి చాలా కారణాలు ఉండొచ్చు, మనకు హెయిర్ ఫాల్ స్ట్రాంగ్ గా లేకపోయినా, హెయిర్ రూట్స్ స్ట్రాంగ్ గా లేకపోయినా, స్కార్ఫ్ క్లీన్ గా లేకపోయినా కానీ, డాండ్రఫ్ ఉన్నకాని, లేదంటే సరిగ్గా క్లీనింగ్ ప్రొసీజర్ లేకపోయినా కానీ, హెయిర్ కేర్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కానీ, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, అంతే కాకుండా మనకి ఇంటర్నల్ గా కూడా, మంచి విటమిన్ సి, ఇంకా మైమరల్స్ ఉన్న ఫుడ్ ని మనం న్యూట్రిషన్ ని, అందించకపోతే కూడా, మనకి హెయిర్ ఫాల్ అనేది జరుగుతూ ఉంటుంది.

అయితే మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ, మనం ఎక్స్టర్నల్ హెయిర్ కేరే తీసుకున్నట్లయితే, మనం హెయిర్ ఫాల్ ప్రాబ్లం ని తగ్గించుకోవచ్చు, మరియు హెయిర్ ని చాలా హెల్తీగా ఉంచుకోవచ్చు, అయితే హెయిర్ మనకి ఫాలో అవడానికి కూడా, ఏంటంటే రాలడానికి ఒక్కొక్కసారి, మనకు హెయిర్ చాలా డ్రై గా రఫ్ గ చిక్కులు ఎక్కువగా ఉండడం వల్ల, కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అయితే మనము హెయిర్ ని చాలా సిల్కీగా, స్మూత్ గా డామేజ్ ఫ్రీగా ఉంచుకొని, అండ్ హెల్తీ గా ఉంచుకోవడానికి, మంచి హోం రెమడీ ని చూద్దాం.

అయితే ఇది మనకి చాలా మంచిగా వర్క్ చేస్తుంది, హెయిర్ ని లవ్లీ గా ఉంచడానికి, అండ్ స్కార్ఫ్ ని కూడా క్లీన్ గా ఉంచుతుంది, గ్రోత్ ను కూడా పెంచడంతోపాటు, మనకి చాలా చక్కగా ఇది, మనకి హెయిర్ ఫాల్ ని కూడా తగ్గిస్తుంది, అయితే దీని కోసం మనం ఫస్ట్ ఇక్కడ తీసుకోవాల్సింది ఏందంటే, బాగా పండిపోయిన అరటిపండు, మనకు నార్మల్ గా అయితే పండిపోయిన అరటిపండుని, పడేస్తూ ఉంటాం కదా, సో అలా కాకుండా యిలా ప్యాక్ కి యూస్ చేసుకున్నట్లయితే, మంచి రిజల్ట్ అనేది ఉంటుంది.

ఇలా బాగా పండిపోయిన ఒక అరటి పండును తీసుకొని చక్కగా కట్ చేసుకొని, మిక్సీ జార్ లో వేసుకొని, మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి, మనకు ఎంత బాగా అరటి పండు పండిన పర్లేదు, ఎంత పడితే అంత మనకి ప్యాక్ రిజల్ట్ అనేది బాగుంటుంది, దీనిని మిక్సీ జార్లో బాగా గ్రైండ్ చేసుకుంటే, మంచి ఫేస్ లాగా తయారవుతుంది, దీనిని ఒక బౌల్లోకి తీసుకోండి, బౌల్ లోకి తీసుకుని తర్వాత ఇందులో ఒక టీస్పూన్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం మనకు పెరుగులో ఏంటంటే, చాలా బాగా న్యూట్రీషియన్స్ అనేవి ఉంటాయి. న్యూట్రీషియన్స్ చాలా ఉంటాయి. అందుకనే మనకు పెరుగు ఎప్పుడైతే ఆడ్ చేస్తాము, ఇంకా మనకి హెయిర్ అనేది హెల్దీగా ఉంటుంది.

నెక్స్ట్ ఇందులో మనం ఒక ఆప్ టీస్పూన్ వరకు ఆలివ్ ఆయిల్ ని యాడ్ చేసుకోవాలి, ఒకవేళ ఆలివ్ ఆయిల్ లేకపోయినట్లయితే, మీరు నార్మల్ ఏ ఆయిల్ అయినా చేసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ లో మనకు విటమిన్ e ఉంటుంది, కాబట్టి ఆలివ్ ఆయిల్ ని మనం యాడ్ చేసుకుంటున్నాము, ఒకవేళ లేకపోతే బాదం ఆయిల్, కోకోనట్ ఆయిల్ కానీ, మీరు ఏదైనా వాడుకోవచ్చు, ఇప్పుడు ఈ మూడు ఇంగ్రిడియంట్స్ ని బాగా మిక్స్ చేసుకోవాలి, ఈ మూడు ఇంగ్రిడియంట్స్ లో కూడా మనకి చాలా న్యూట్రిషియన్స్ అనేవి ఉంటాయి.