రామ్ చరణ్ బర్త్ డే వచ్చేస్తోంది. మరికొన్ని గంటలలో రామ్ చరణ్ తన పుట్టినరోజును చాలా ఘనంగా జరుపుకోబోతున్నాడు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో ఫ్యాన్స్ హంగామా స్టార్ట్ అయింది.

తన అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున సెలబ్రేషన్లో ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. అయితే ఎంత అభిమానులు ప్లాన్ చేసిన సరే, ఇంట్లో వాళ్ళు ఇచ్చే సర్ప్రైజ్ మాత్రం ఎంతో స్పెషల్ అనే చెప్పాలి. ఇప్పుడు అలాంటి ఒక గిఫ్ట్ రామ్ చరణ్ కు తన తల్లి కొనిదెల సురేఖ ఇచ్చారు,

రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అందుకో సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్ ఇంత వైరల్ అవుతుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున కార్యక్రమాలు సెలబ్రేషన్లు ప్లాన్ చేశారు. అలాగే తల్లి సురేఖ ఉపాసన కూడా ఒక గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆ కార్యక్రమానికి నిర్వహించిన సంబంధించిన వివరాలను వారు ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. విషయం ఏమిటంటే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన భారీ అన్నదానం నిర్వహించారు. వాళ్ళు తాజాగా స్టార్ట్ చేసిన అత్తమ్మస్ కిచెన్స్ తరఫున పదివేల మందికి అన్నదానం చేశారు. ఆలయంలో పదివేల మంది భక్తులకు అన్నదానం చేయడం జరిగింది. అన్ని రకాల పిండి వంటలు 15 రకాల ఫుడ్ ఐటమ్స్ పెట్టినట్లు సమాచారం. జస్ట్ ఉపాసన అన్నదానం మాత్రమే చేయలేదు. ఆవిడే దగ్గరుండి వడ్డించి, అన్ని పనులు చూసుకొని ఆ తర్వాత వచ్చిన వారికి స్వయంగా వడ్డించారు కూడా. ఈ కార్యక్రమానికి చిన్న జీయర్ స్వామి కూడా అటెండ్ అయ్యారు. అలాగే పూజా కార్యక్రమం కూడా నిర్వహించారు.

ఇక ఈ విషయాన్ని ఒక వీడియో రూపంలో అత్తమ్మ కిచెన్ ఇంస్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేయడం జరిగింది. ఇంకేముంది ఆ వీడియో ఇప్పుడు నెట్ ఇంత తెగ వైరల్ అవుతుంది. రామ్ చరణ్ కు ఇంత కన్నా బెస్ట్ గిఫ్ట్ ఇంకా ఎవరూ ఇయ్యలేరు అంటూ కామెంట్లు చేస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఉపాసన ఎంత గొప్ప పని చేశారు అంటూ కామెంట్లు పెడుతున్నారు. రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే గేమ్ చేజర్ సినిమా మార్చి 27న ఉదయం 9 గంటలకు జరగండి జరగండి అనే సాంగ్ రాకపోతుంది.

https://youtu.be/Fq-3TUyMN9w

ఈ పాట కోసం సెట్ వర్క్ చేశారంట అయితే సాంగ్ స్క్రిప్ట్ కోసమే 16 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసినట్లుగా టాక్ నడుస్తోంది. కాబట్టి బర్త్ డే కి ఇంతకన్నా బెస్ట్ అప్డేటింగ్ ఇంకో టి ఉండదేమో అంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. అలాగే ఆర్ సి సెవెంటీన్ సినిమాల నుంచి కూడా ఒక పోస్టు లేదా టైటిల్ రిలీజ్ చేస్తే బాగుంటుంది, అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.