ఈ రోజుల్లో చాల మంది ఎదురుకునే సమస్యల్లో అధిక బరువు ఒక్కటి .బరువును తగ్గిం చుకోవడానికి చాలా
రకాలుగా ప్రయత్నిస్తున్నారు . మనం ప్రతి రోజు సరైనా ఆహరం తీసుకుంటే అధిక బరువు సమస్యను
అధిగమించవచ్చు .

మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాటన్నిం టికీ, సర్వ రోగ నివారిణి ఆయుర్వేదం లో
ఒకటి ఉంది, దీనిని మీరే స్వయంగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు, అదేం టో దానికి కావలసిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

250 గ్రాములు మెంతులు, 100 గ్రాములు వాము, 50 గ్రాములు నల్ల జీలకర్ర, ఇది తయారు చేసుకునే విధానం.ముందుగా మూడు పదార్థాలను రాళ్ళు మట్టి వంటివి లేకుండా, శుభ్రం చేసుకోవాలి,
వేరువేరుగా పెనం పైన వేసి కొద్దిగాద్ది వేడి చేయాలి, మెంతులు, వాము, నల్ల జీలకర్ర, కలిపి పొడి చేసుకోవాలి.

గాలిపోయే వీలులేని సీసాలో నిల్వచేసుకోవాలి, అయితే దీనిని ఎలా వాడాలి, రోజు రాత్రి భోజనం తర్వా త, ఒక
గ్లాసు వేడి నీళ్లలోళ్ల ఒక స్పూ ను చూర్ణం కలిపి తాగాలి. ఆ తర్వా త ఎటువంటి ఆహారాన్ని తీసుకోరాదు.రోజు ఈ పొడిని కనుక తాగినట్లైతేట్లై , శరీరంలో పేరుకున్న విషపదార్థాలను, మలమూత్ర చెమట ద్వారా బయటకు వస్తాయి.

క్రమంతప్పకుండా 40 నుండి 50 రోజులు తీసుకున్న తర్వా త, గొప్ప ఫలితాలు అనుభవ పూర్వకంగా
తెలుసుకుంటారు, మూడు నెలలు వాడితే, మీ ఆరోగ్యా నికి ఇక తిరుగు ఉండదు, అయితే ఈ పొడి వాడిన తర్వా త,శరీరంలోని అదనపు కొవ్వు మొత్తం కరిగి పోతుంది, రక్తం శుభ్రపడుతుంది, శరీరంలో మంచి రక్తం ప్రవహిస్తుం ది, బాడీ పై ముడతలు పోయి శరీరంలోయౌవనత్వం సంతరించుకుంటుంది.