వెయిట్ లాస్ అవ్వడానికి చాలా రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారా, అయితే ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఎటువంటి రెమిడీస్ ఫాలో కాకుండా, సింపుల్గా మీ టైమింగ్స్ లో మార్పులు చేసుకుంటే,

వెయిట్ లాస్ అయిపోతారట. మీరు నమ్ముతారా కానీ ఇది అక్షర సత్యం. మరి ఏం టైమింగ్స్ మార్చుకోవాలి ఎలా మనం వెయిట్ లాస్ ఇంట్లోనే ఈజీగా, అది కూడా ఒక్క వారంలో మనం ఉన్న వెయిట్ కంటే కొంచెం తగ్గడం అనేది చాలా కష్టం కదా.

కానీ ఇలా చేస్తే చాలా ఈజీగా తగ్గిపోతారట, బరువు మరి ఏం చేయాలి ఎలాంటి మార్పులు చేసుకుంటే, యోగాలో జిమ్ములు డైట్లను చేయకుండా చక్కగా వెయిట్ తగ్గొచ్చు వారిని పోతే డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన దైనందిన జీవితంలో మార్పులు చేసుకుంటే, చాలా వెయిట్ లాస్ అయిపోవడం ఇంత ఈజీనో ఈ వీడియోలో మీరు చూస్తారు.

బరువు పెరగడం అనేది చాలా తొందరగానే జరుగుతుంది. కానీ అదేంటో పెరిగిన బరువు తగ్గించుకోవడం మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంతమందికి కొందరైతే సంవత్సరాల తరబడి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మన కళ్ళ ముందు ఇలా ప్రయత్నం చేసి చేసి విసిగిపోయి, ఆ వెయిట్ కాస్త ఊబకాయంగా మారిపోయి, లైఫ్ లీడ్ చేసే వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉంటారు.

కాబట్టి ఓవర్ వెయిట్ అనేది ఊబకావంగా మారక ముందే తగిన జాగ్రత్తలు అనేవి తీసుకుంటే, కచ్చితంగా వెయిట్ లాస్ అయిపోతాం. మరి దానికి ఏమీ చేయాలి అంటే చాలా సింపుల్ అని చెబుతున్నారు. కొంతమంది న్యూట్రిషన్స్ మీరు ప్రతిరోజూ చేయాల్సింది ఏంటి అంటే 10:30 లోపు పడుకోవాలి. 10:30 లోపు నిద్రపోవాలి అంటే 6 గంటల్లోపే మీ రాత్రి భోజనాన్ని ముగించుకోవాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.