కేరళలోని ఆల్వారా రైల్వే స్టేషన్ ఇకనుండి మంగళూరుకు రాత్రి 1:50 కి రైలు ఉంది. రెండు నిమిషాలు అక్కడ ఆగి వెళ్తుంది. ఇక్కడ నుంచి పది నిమిషాలు ట్రావెల్ చేస్తే బ్రిడ్జి వస్తుంది.

అక్కడి నుండి వెళ్లేటప్పుడు భయంకరమైన శబ్దం వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో పిల్లర్ల కింద కొంతమంది కూలీలు నిద్రపోతారు. ఆ ట్రైన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేలుకొంటారు, 2012 ఏప్రిల్ 25వ తేదీ రాత్రి 1:50 అంతపురం నుంచి, ఆ ట్రైన్ ఆరవ రైల్వే స్టేషన్ కి వచ్చింది.

ఆ తర్వాత అక్కడి నుండి బయలుదేరింది. ఎప్పటిలాగే పది నిమిషాల తర్వాత బ్రిడ్జి వద్దకు వచ్చింది. దాటే క్రమంలో ట్రైన్ నుంచి ఏదో కింద పడింది, రామయ్య అనే ఒక వ్యక్తి కింద పడుతున్న వస్తువును చూశాడు. మొదట అది ఒక మనిషిలా కనిపించింది, ఉదయం చూసుకుందాంలే అని అతడు పడుకున్నాడు, ఉదయం లేచాక పనికి వెళ్ళాడు, మధ్యాహ్నం టైంలో అక్కడ చాలా మంది ఉన్నారు.

ఆ బ్రిడ్జ్ కింద ఉన్న నీటిలో ఒక లేడీ డెడ్ బాడీ తెలియాడుతుండడం గమనించారు. అక్కడ ఉన్నవారు పోలీసులకు కాల్ చేశారు, 25 ఏళ్ల అమ్మాయి డెడ్ బాడీ తెలియాడుతూ ఉండడం పోలీసులు గమనించారు. డెడ్ బాడీని పోస్ట్మార్టం కోసం పంపించారు. ఇంకోవైపు రామయ్య అనే వ్యక్తి భయపడుతున్నాడు, ఎందుకంటే రాత్రి ఆ అమ్మాయి కింద పడడం రామయ్య చూశాడు. ఇంతకీ అమ్మాయి ఎవరు ఎందుకు ఆమె ట్రైన్ నుండి కింద పడింది, ఆమె చనిపోవడానికి కారణాలు ఏమిటి, ఈ కేసును పోలీసులు చేదించారా, లేదా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం.

2012లో కేదానంలో సంచలనం సృష్టించిన కేసు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రంగంలోకి దిగిన పోలీసులు లోకల్ గా ఉన్న వారిని విచారించారు. ఈ క్రమంలో రామయ్యను కూడా ఈ డెడ్ బాడీ గురించి అడిగారు. ఆ సమయంలో అతడు చూసిన విషయం చెప్పాడు, ఆ టైంలో ఏసీ కోచ్ నుండి ఎవరో కిందపడినట్టు అనిపించిందని, వస్తువులు పారేసి ఉంటారని గమనించలేదని చెప్పుకోవచ్చాడు. ఈ క్రమంలో ఏసీ బోగీలో రిజర్వేషన్ చేయించుకున్న వారి వివరాలను పోలీసులు చెక్ చేశారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.