మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా, ఐతే మీకోసం ఈ చిట్కా తప్పకుండా తెలుసుకోండి . మీ పొట్టచుట్టూ ఉన్న కొవ్వును కరిగించుకోవడానికి చిట్కా.

ప్రస్తుతం చాల మంది అధిక కొవ్వుతో బాధపడుతున్నారు. అయితే ఈ విదంగా చేస్తే మాత్రం తప్పకుండా మీ పొట్ట చుట్టూ ఉన్న పేరుకుపోయిన కొవ్వు మొత్తం మైనంలా కరిగిపోతుంది.

ఒకగ్లాస్ వాటర్ లో ఒకటీస్పూ న్ మిర్యాల పొడి ,దాల్చిన చెక్క ,పసుపు తీసుకొని కొద్దిసేద్ది పు మరిగించాలి ….ఆ
తర్వా త ఆమిశ్రమానికి అల్లం కొద్దిగాద్ది కలపాలి ఆ మిశ్రమాన్ని వారానికి మూడుసార్లు తీసుకోవాలి ఇలా 2 నెలలు చేస్తే మీ బాడీలో ఉన్న కొవ్వు మొత్తం కరుగుతుంది.

ఈ డ్రింక్ తీసుకునే అరగం ట ముందు గాని తీసుకున్నాకా అరగంట తరువాత వరకు ఎమీ తీసుకోకూడదు.ఇలా కనుక 5,6 రోజులు పాటు తీసుకుంటే మీ బాడీ లో వచ్చే మార్పు మీకు అర్ధమ వుతుంది.అయితే ఈ డ్రింక్ తీసుకున్నని రోజులు జంక్ ఫుడ్ గాని తీపి వస్తువులు గాని తీసుకోకూడదు.

ఈ వెయిట్ లాస్ లో వాడిన పదార్దాలు అన్ని మన శరీరానికి అధిక వేడిని కలిగిస్తాయి కాబట్టి అధిక నీళ్లు
తీసుకోవాలి.ముక్యం గా బటర్ మిల్క్,కొబ్బరి నీళ్లు తాగడం వల్ల వేడిని తగ్గిం చుకోవచ్చు.అధిక బరువు తగ్గడం తో పాటు పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరుగుతుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…