చాలామందికి రాత్రి గుడ్డు తింటే తినవచ్చా తినకూడదా అనే సందేహం ఉంటుంది. చాలామందికి భయం కూడా దీనిమీద చాలా విషయం ఉంది కోడిగుడ్ల వల్ల శరీరానికి కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి.

అయితే అది ఎప్పుడూ తినాలి ఎంత తినాలి అనేది పెద్ద సమస్య, కోడి గుడ్డుతో శరీరానికి కావలసిన sachuleted ఫ్యాట్ పాలి అన్ sachuleted ఫ్యాట్,మోనో అన్ sachuleted ఫ్యాట్, ఉంటాయి. పొటాషియం విటమిన్ ఏ క్యాల్షియం ఐరన్ విటమిన్ డి విటమిన్ b6 విటమిన్ బి12 మెగ్నీషియం గుడ్డులో పుష్కలంగా లభిస్తాయి.

అందుకే వైద్యులు తరచూ చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని గుడ్డు తినమని చెబుతూ ఉంటారు. గుడ్డును తినడం వల్ల చాలా సమస్యలు దూరం అవుతాయి. ముఖ్యంగా రాత్రుళ్ళు తినడం వల్ల మరిన్ని లాభాలు ఉన్నాయి. చాలా మందికి గుడ్డు రాత్రి తినవచ్చా లేదా అనే సందేహం నెలకొంటూ ఉంటుంది. మరి రాత్రిపూట గుడ్డు తినచో లేదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

సాయంత్రం పూట గుడ్డు తినడం వల్ల ముఖ్యమైన లాభాలలో నిద్ర ఒకటి కృప్టో పాన్ పుష్కలంగా ఉన్న గుడ్డు తినడం వల్ల, ఇది తగ్గుతుంది. ఇది తీసుకోవడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంచుతుంది. హార్మోన్ల సమస్యల్ని దూరం చేస్తుంది. వీటిలోనే మెల్లటోనిన్ నరాల కణాల పనితీరుని మెరుగుగా చేయడంలో హెల్ప్ చేస్తాయి. దాంతో హాయిగా నిద్ర పడుతుంది.

అయితే గుడ్డును రాత్రి పడుకోవడానికి రెండు మూడు గంటల ముందు తీసుకోవాలి. లేకపోతే జీర్ణ సమస్యలు వస్తాయి. సహజంగా నిద్రపోవాలి అనుకునేవారు, ఈ గుడ్లను తినడం అలవాటు చేసుకోవాలి అప్పుడు హ్యాపీగా నిద్రపోతారు. గుడ్లలోని మెలటోనిన్ అందుకు బాగా హెల్ప్ చేస్తుంది. గుడ్లు తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చేవారు గుడ్డులోని తెల్ల సోనా తీసుకోవడం మంచిది. గుడ్డులో సహజంగా విటమిన్ డి ఉంటుంది. విటమిన్ డి లోపం సమస్యతో బాధపడేవారు దీన్ని తీసుకోవడం చాలా మంచిది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.