భారతదేశానికి చెందిన అమ్మాయిలు అబ్బాయిలు ఫార్నర్స్ ని, అలాగే ఫార్నర్స్ ఇండియన్స్ ని పెళ్లి చేసుకోవడం పెద్ద వింతేమీ కాదు. అయితే ఇక్కడ ఆసక్తికర విషయం ఏమిటంటే, రష్యన్ మహిళలు

భారతీయులను ఎందుకు పెళ్లి చేసుకుంటారు అనేదే, ఈ విషయం గురించి చాలామందికి తెలియక పోవచ్చు. రష్యన్ అమ్మాయిలకు భారతీయ పురుషులు అంటే ఎందుకంత పిచ్చి ఇష్టం. రష్యన్ పురుషులలో లేనిది భారతీయ పురుషులలో ఏముంది, అక్కడి అబ్బాయిలను వదిలేసి ఇండియన్ అబ్బాయిలను ఎందుకు పెళ్లిళ్లు చేసుకుంటారు.

అంతేకాదు రష్యన్ మహిళలు తన దేశాన్ని వదిలి భారత్కు ఎందుకు వచ్చేస్తున్నారు. అందమైన రష్యన్ మహిళలు ఇండియన్స్ ని పెళ్లి చేసుకొని ఇక్కడే ఎందుకు సెటిల్ అయిపోతున్నారు. ఇండియాలో రష్యన్లకు ఎందుకు అంత క్రేజ్ ఉంది. రష్యన్ అమ్మాయిలు తమ దేశాన్ని వదిలి భారతదేశానికి వచ్చి ఎలా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే అసలు రష్యన్ వివాహాలు ఎలా జరుగుతాయి అని.

ఏదైనా రష్యన్ పెళ్లి జరుగుతుంది అంటే, అక్కడకు చాలా తక్కువ జనం వస్తారు. ఎలా అయితే మన దేశంలో ఆదివారం వస్తే సెలూన్ షాప్ కి ఎంతమంది వస్తారు అంతేమంది వస్తారు. రష్యాలో ఒక పెళ్లికి దాదాపు పది ఒక 15 మంది మాత్రమే వస్తారు అంటే ఒక 20 మంది మాత్రమే వస్తారు. వీళ్లు కూడా ఎవరు అంటే అబ్బాయి అమ్మాయి తరపు సన్నిహిత కుటుంబంలో సభ్యులు వారి స్నేహితులు, ఫోటోగ్రాఫర్లు అంతే. రష్యాలో ఏ పెళ్లిలో అయినా 20 మంది కంటే ఎక్కువ రానే రారు, రష్యాలో వివాహ సాంప్రదాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి.

వారి ఆచార వ్యవహారాలు పెళ్లి పద్ధతులు అన్ని డిఫరెంట్ గా ఉంటాయి. రష్యన్ ను పెళ్లి చేసుకోవడానికి పండిట్ కానీ మౌళి కానీ ఫాదర్ తో గాని అవసరం ఉండదు. కేవలం ఓట్క బాటిల్ పలుగగొట్టి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి కోసం మండపాలు వగైరా వంటివి బుక్ చేసుకునే పద్ధతి ఇక్కడ కనిపించదు. ఏ పార్కుకు వెళ్లి అక్కడ వివాహం చేసుకుంటారు రష్యాలో ఓపెన్ పార్కులు ఎక్కువగా కనిపిస్తాయి. అక్కడ రోజు ఏదో ఒక పెళ్లి జరుగుతూనే ఉంటుంది పెళ్లి కార్యక్రమం మనకు జరిగినట్టు గంటల తరబడి జరగదు, చిటికెలో అయిపోతుంది. అసలు రష్యాలో వివాహ వ్యవస్థ అనేదే లేదు పెళ్లికూతురు జస్ట్ తెల్లటి దుస్తువులు ధరిస్తే చాలు అదే చాలా ఇంపార్టెంట్, పెళ్లికొడుకు గురించి పట్టింపే ఉండదు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.