ఈసారి రథసప్తమి ఎప్పుడు అనగా ఫిబ్రవరి 15, 2024న జరుపుకోవాలా, లేదా ఫిబ్రవరి 16వ తేదీన జరుపుకోవాలనే ధర్మ సందేహం చాలా మందిలో ఉంది. దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం.

ఈరోజు సూర్య జయంతిగా రథసప్తమిగా జరుపుకుంటారు, సూర్యుడు అనేదే ప్రాణకోటికి మనుగడ లేదు అందుకే ఆయన విశ్వానికే ప్రత్యక్ష దైవం అయ్యాడు. సూర్య భగవానుడికి 12 పేర్లు ఉంటాయి. అవి మిత్రా, రవి, సూర్యా, భాను, శరణ్యగర్భ, మరిచి, ఆదిత్య, సవిత ,అrka భాస్కర, అనే నామాలు ఉంటాయి.

అందుకే ఆయనను ద్వాదశాత్మకుడు అని అంటారు. మాఘ శుద్ధ సప్తమి రోజున మనమంద రం ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాం. ఈరోజు అరుణోదయవేళ చేసిన స్నానా జత ఆర్కే ప్రధాన tharpana దానాధుని అనేక పుణ్యఫలములను ఆయురారోగ్య సంపదలను ఇస్తోంది.

ఈ రోజు సూర్యుడి పుట్టిన రోజు ఆమ్లా గుణాలు కలిగిన రేగి పండు, జిల్లేడు ఆకు siరసుకు ఎంతో మేలు చేస్తాయి జిల్లేడు ఆకులోని రసాయనం జుట్టును గట్టిపరుస్తుంది. మెదడును చల్ల పరుస్తోంది అందుకే రథసప్తమి రోజు అరుణోదయవేళ రేగి పళ్ళు జిల్లేడు aaకులు తలపై పెట్టుకుని స్నానం చేస్తారు.

ఎలా ఈ రోజు చేస్తే మన ఒంట్లోని సపన వ్యాధులు హరించుకు పోతాయి, మనసు ఆహ్వానకరంగా మారుతుంది. అంతేకాదు 7 జన్మలలోని పాపాలు ఈరోజుతో పటాపంచలవుతాయి. అందుకే ఈరోజు అలా చేయడం, అనాదిగా వస్తున్న ఆచారం సమస్త లోకాలకు కర్మసాక్షి సూర్య భగవానుడు, అనంతశక్తితో కూడిన కిరణాలతో, లోకాలనేటికీ వెలుగును తేజస్సును ప్రసాదించే జ్యోతి స్వరూపుడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…