ఈ జ్యూస్ రక్తాన్ని తయారు చేసే మిషన్ లాంటిది. కేవలం ఒక గ్లాసు ఉదయం ఖాళీ కడుపుతో తాగితే చాలు, రక్తం బాగా వృద్ధి చెందుతుంది. నీరసంగా ఉన్న బలహీనంగా ఉన్న ఇమ్యూనిటీ స్ట్రాంగా లేకున్నా,

ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ అవుతుంది. క్యాన్సర్లు రాకుండా అడ్డుకుంటుంది, కొలెస్ట్రా లెవెల్స్ కూడా తక్కువ అవుతాయి. మరియు షుగర్ పేషెంట్స్ కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్ అనేది కావున ఈ జ్యూస్ ఎలా తయారు చేయాలో చూద్దాం.

ఇందుకోసం అన్నింటికంటే ముందుగా నేను అరకిలో క్యారెట్లు తీసుకున్నాను, వీటిని శుభ్రంగా కడిగి ఈ క్యారెట్ లపై ఉన్న పొట్టును తొలగించాలి. ఈ క్యారెట్స్ అనేవి మన కంటికి చాలా బాగా ఉపయోగపడతాయి. కంటి చూపును అద్భుతంగా మెరుగు పరుస్తాయి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి అలాగే కంటి చూపులు మెరుగు పరుస్తాయి.

డయాబెటిస్ ని కూడా కంట్రోల్ చేస్తాయి, కాబట్టి నేను క్యారెట్ లపై ఉన్న పొట్టును బాగా తొలగించేశారు. మరియు వీటిని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. అయితే కట్ చేసేటప్పుడు ఈ క్యారెట్స్ కి వెనుక భాగం మరియు ముందు భాగంలో ఉన్న పార్ట్ ని కొద్దిగా కట్ చేసి పడేయాలి. అలాగే మిగతా క్యారెట్ ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

మరీ చిన్నగా కూడా కట్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఎంత అయితే కట్ చేస్తున్నానో అంత సైజులో కట్ చేస్తే చాలు, ఈ క్యారెట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. మనకి మన ఇమ్యూనిటీ సిస్టం స్ట్రాంగ్ గా అవ్వటానికి, పిల్లలు మొదలుకొని ముసలి వాళ్ళ వరకు, అందరికీ ఈ క్యారెట్ అనేది బాగా లాగుదాయకంగా ఉంటుంది. తర్వాత మనకి కావలసినది, బీట్ రూట్ దీని కలర్ ఎలా అయితే రక్తం లాగా ఉందో, అదే లాగా ఇది రక్తాన్ని తయారు చేయడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.