కాళ్ళ మీద కూర్చుకోవడం అలవాటు తప్పింది. బట్టలు ఉతకడం మానేశాం. ఇండియన్ టాయిలెట్ అలవాటు చేసుకోవాలి. అలా అయితేనే మన వెన్నుముకకు కానీ మోకాళ్ళకు గాని, పాదాలకు కానీ శక్తి బలం వస్తాయి. ఎప్పుడైనా ఆహారంతో బలం రాదు, శక్తి దేనివల్ల పెరుగుతుంది అంటే, ఎక్ససైజ్ వల్ల పెరుగుతుంది.

మనం మోకాళ్ళ నొప్పులు చిన్న ఏజ్ లోనే కనబడుతూ ఉంటాయి. అరిగిపోయినయి అరిగిపోయినయి అంటారు. అరిగిపోవడానికి బేసిక్ ఏంటంటే చుట్టూతా ఉన్న ఖండరాన్ని మనం వాడడం మానేయడం. మోకాళ్ళ నొప్పులకు కారణం మొదట అరిగిపోవడమే కాదు, చుట్టూతా ఉన్న ఖండకి పని లేకపోవడం, ఆ ఖండని కనుక వంచి పని చేపిస్తే ఎక్సర్సైజులతోటి మోకాలు ఆటోమేటిక్గా సర్దుకుంటాయి.

చిన్న ఏజ్ లో ఎవరికో అరిగిపోతాయి అందరికీ అరిగిపోతాయా. కీళ్లు అరిగిపోయే ఆహార పదార్థాలను పుష్కలంగా తీసుకుంటాం. అందులో ఆర్గనైజ్డ్ డ్రింక్స్, మెయిన్ మనం ఏ చిన్న పార్టీ ఏ నలుగురు కలిసిన ముందు కోక్ తాగేసేయాలి. మన జీవితంలోకి తంసప్ లు కోకులు ప్రవేశించాకే మోకాలు అరిగిపోవడం ఎక్కువైపోయాయి. అన్నింటికంటే ఎక్కువగా వాడబడే కీళ్లు కాళ్ళకి ఇళ్లే కదా వాటికి సరైన వాడకం లేక, అక్కర్లేని పదార్థాలు తీసుకోవడం తోటి అరిగిపోతాయి.

Cool drink తాగొద్దని ఎవరు ఎంత చెప్పినా వినరు. నడవండి పరిగెత్తండి అని ఎవరు చెప్పినా వినరు. ఒకసారి మోకాళ్ల నొప్పులు వచ్చాక మనం కింద కూర్చోవడం మానేస్తాం, ఇంకా చెడిపోతుంది. ఒక తలుపులు కిర్ కిర్ అంటుంది అనుకోండి తీయడం మానేశామంటే, అది ఓపెన్ కావడమే మానేస్తుంది. మోకాలు కిరికిరి మంటున్నాయి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే,

డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం తర్వాత పరిగెత్తి, మొదట మనం ఎక్ససైజ్ సరైంది ఇవ్వట్లేదు అనేది తెలుసుకోవాలి. మొట్టమొదట మోకాళ్లు స్టార్టింగ్ పెయింట్స్ అప్పుడు ఏమి ఎక్ససైజ్ చేయాలో నేర్చుకోవాలి. మూడు నాలుగు రకాలు ఉంటాయి, చిన్న చిన్నవే మనం తొడ చుట్టూ మోకాళ్ళ చుట్టూతా ఉన్నటువంటి దానివల్ల మోకాళ్ళకి బలం వస్తుంది. రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేయడం తీవ్రమైన నొప్పి ఉంటే డాక్టర్ తప్పదు, స్టార్టింగ్ లో ఎర్లీ 30 లోనే మనకి మోకాళ్ళ నొప్పులు వచ్చిన, దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.