ఫ్రెండ్స్ మన శరీరంలో వ్యాధి రావడానికి ముఖ్యమైన కారణం, అలాగే మొదటి కారణం మన జీర్ణశక్తి సక్రమంగా లేకపోవడమే.

ఎందుకంటే జీర్ణశక్తి సరిగా లేకపోతే మలబద్దకం, గ్యాస్, ఎసిడిటీ, అజీర్తి ఇలా పొట్టకు సంబంధించిన సమస్యలు మాత్రమే కాదు, మన లివర్ అనేది కూడా సరిగ్గా పని చేయక పోవడంతో పాటు ముఖంలో మొటిమలు, మచ్చలు, జుట్టు బాగా ఊడిపోవటం జరుగుతుంది.

మనం ఎంత పౌష్టికాహారం తీసుకున్నా కూడా మన శరీరానికి తగినంత న్యూట్రిషియన్స్ అందకపోవడం.వలన ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు మీ జీర్ణశక్తి సక్రమంగా పని చేయకపోవడం వలన వస్తాయి.కాబట్టి ముందుగా మన జీర్ణశక్తిని వృద్ధి చేసుకుంటే మనం తిన్న ఆహారం మన శరీరానికి వంట పట్టడం మాత్రమే కాదు

వ్యాధులు కూడా దరిచేరవు అలాగే మన ఆరోగ్యానికి కానీ, మన శరీరాన్నీ మనం పుష్టిగా, ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఈ రోజు చెప్పబోయే ఆయుర్వేద రెమెడీని ఫాలో అవుతే చాలు, పైన చెప్పిన అన్ని రకాల జీర్ణ సమస్యలను తొలగించుకోవచ్చు. ఈ రెమిడీని ఎలా తయారు చేసుకోవాలో ఈ కింది వీడియోలో తెలుసుకుందాం.