ఒక మనిషికి సంబంధించిన కాళ్లు అలాగే చేతులకి సంబంధించిన గోర్లు ఉంటాయో వాటిని మనం ఏ విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఎప్పుడు కట్ చేసుకోవాలి.. ఏ రోజు కట్ చేస్తే మీకు చాలా మంచి ఫలితాలు వస్తే ఏ రోజైతే కట్ చేస్తే

వాటికి ఎటువంటి చెడు ఫలితాలు అనేవి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. మనిషి గోర్లు అవి చాలా ఇంపార్టెంట్. ఏప్పుడు టైం దొరికితే అప్పుడు కట్ చేసుకుంటారు. అలాగే దానికి తగ్గట్టుగా దాన్ని ఎక్కడపడితే అక్కడ పడేస్తూ ఉంటారు మీకు తెలుసా. ఒక మనిషి శరీరంలో వాళ్ళ జుట్టూ అలాగే గోర్లు అనేవి ఎక్కువగా శాస్త్రానికి ఉపయోగిస్తూ ఉంటారు.

అంటే ఎవరి మీదైనా చేతబడి చేయాలన్న వాళ్ళ వశం చేసుకోవాలన్న ఈ రెండిటిని ప్రత్యేకంగా వాళ్ళు యూస్ అనేది చేస్తారు. ఇటువంటి వాటిని మనం ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి. బట్ దీని గురించి పూర్తి అవగాహన లేక మనం ఎలా పడితే అలా పడేస్తూ ఉంటాము. దీన్ని ఏ విధంగా మనం కరెక్ట్ గా పెట్టాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

చాలామంది దీన్ని కొట్టి పడేస్తూ ఉంటారు. అలాంటివి ఏమీ ఉండదు.ఇవన్నీ మూఢనమ్మకాలు అని చెప్పి… కానీ ఒకటి మనం గమనించాలి చూడండి మంచి ఉంది అని అంటే చెడు ఉన్నట్టే కదా అలాగే మంచి ఉన్నట్టే అదే విధంగా పాజిటివిటీ వైబ్ ఉన్నప్పుడు ఉంటే కదా కాబట్టి కదా చాలామంది దీన్ని పట్టించుకోరు. ఇది పట్టించుకోవడం చాలా అవసరం. ఎవరైతే పట్టించుకోకుండా ఎలా పడితే అలా ఉంటారో వాళ్లకే ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి.

వాళ్ళకి ఆ విషయం అర్థం కాక ఏంటా ఇప్పుడు నాతోనే ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్క పనులు ఆటంకం అనేది వస్తుంది. ఎందుకో తెలియని ఆందోళన పైకి భయానికి వాళ్ళు గురవుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా సింగల్ గా ఎక్కడికి రావాలి. ఇంట్లో కూడా వాళ్ళు ఒక రూమ్ నుంచి ఇంకొక రూమ్ కి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళు భయపడుతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు ఎవరో ఒకరు ఫాలో అవుతున్నట్టు కళ్ళు మూస్తే ఎవరో కనపడుతున్నట్టు వాళ్ళు వెనకాల ఎవరో ఉన్నట్టు ఇటువంటి ఫీలింగ్స్ వాళ్ళకి వస్తూనే ఉంటాయి. చాలా భయాందోళననికి గురవుతూ ఉంటారు.