కార్తీకమాసం ఎలా చేయాలి. దీపం ఎలా పెట్టాలి. సోమవారాల్లో ఉపవాసం ఎలా ఉండాలి. ఇంకా అనేక
విషయాలు గురించి ఈరోజు తెలుసుకుందాం.. ఏ పూజ అయినా సరే తమకున్న ఆచారాలు, పద్ధతు లు అలాగే ఆర్థిక స్తోమతను బట్టి చేసుకుంటూ ఉంటారు.

అందరిదీ ఒకేలా ఉండాలని ఏమీ లేదు. ఈ కార్తికర్తి మాసంలో అన్ని రోజులు కూడా చాలా పవిత్రమైన రోజులు. ఈ కార్తీకర్తీమాసంలో శివారాధన ఏ కాకుండా విష్ణుమూర్తి ని కూడా మనం ఆరాధిస్తాము..

అందుకే శివ కేసులు ఇద్దరిద్ద కీ కూడా అత్యం త ప్రీతికరమైన మాసం ఈ కార్తీకర్తీమాసం. ప్రతి ఏడాది
దీపావళి అమావాస్య మరిసిటి రోజు నుంచి ప్రారంభమై మళ్లీ వచ్చి అమావాస్య వరకు ఉంటుంది.అంటే నెల రోజులు పాటు ఈ కార్తీకర్తీమాసంలో శివకేశవులని ఎంతో భక్తి శ్రద్ధలతో, నియమనిస్తులతో ఆరాధించే
వారికి జన్మ ధన్యం అవుతుందని పండితులు చెబుతున్నారు. కార్తీకర్తీమాసం అంటేనే స్నా నాలు, దానాలు, జపాలు, పూజలు ఇంకా దీక్షలు చేయడం..

ఉపవాస వ్రతాలు చేయడం అలాగే దీపాలను వెలిగించడం ఇంకా వనభోజనాలు వంటి వాటిని చేయడం వల్ల జన్మజన్మల పాపాలను ప్రక్షాళన చేసి అనంతమైన పుణ్యఫలాలను ప్రసాదించే మహిమా నిత్వమైన మాసమే ఈ కార్తీకర్తీమాసం. కార్తీకర్తీ మాసం మొత్తం ఉదయాన్నే అంటే తెల్లవా రుజామున బ్రహ్మ ముహూర్తం లో నిద్ర లేచి నదీ స్నా నాలు చేస్తారు. అది వీలు లేని పక్షాన బావి దగ్గరైన చెయ్యొచ్చు. అది కూడా వీలు లేనప్పుడు ఇంట్లోనే చల్లటిల్ల నీళ్లతోళ్ల ఈ పవిత్ర స్నానాలనేవి చేయాలి.

తర్వా త ఇల్లం తా శుభ్రపరచుకొని పూజా మందిరాన్ని కూడా ముగ్గులతో పువ్వులతో అలంకరించుకొని దీపారాధన చేయాలి. తర్వా త తులసి కోట దగ్గరగ్గ కూడా దీపారాధన చేయాలి. దీపారాధనకి ఎంతో విశిష్టమై న మాసం ఈ కార్తీక మాసం. అందుకే ఈ మాసంలో ఇంట్లో ఉన్న దేవుని ముందుగానే లేదంటే తులసి కోట దగ్గర కానీ లేదా దేవాలయాల్లో గాని దీపారాధన చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుం ది. ఇంకా దీపారాధన ఎలా చేయాలంటే ఇత్తడి కుందుల్లో గాని లేదా వెండి కుందుల్లో గాని లేదంటే ప్రమోదలలో అయినా సరే రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి ఒక కుందులో రెండు ఒత్తులు వేయాలి. ఇలాగే రెండు కుందులని సిద్ధం చేసుకోవాలి. అలాగే ఈ దీపారాధనకి వాడాల్సిన నూనె గాని కొబ్బరి నూనెను గాని వాడితే మంచిది.


ఈ కార్తీకర్తీమాసం మొత్తం పూజలు చేసేవారు ఉల్లిపాల్లి య, వెల్లుల్లిపాల్లి య, దుంపలు, ముల్లం గి అలాగే మాంసం మానేసి ఓన్లీ శాఖాహార భోజనం మాత్రమే తీసుకుంటారు. ఈ కార్తీకర్తీమాసం మొత్తం నియమనిష్టల తో భక్తిశ్రక్తి ద్ధల తో చేసేవారికి తమ అభిష్టాలు తప్పక నెరవేరుతాయి. సోమవారం రోజున సాయంత్రం చేసినట్లయిట్ల తే ఉదయం అంతా కూడా భోజనం చేయకుండా పాలు, పండ్లతో ఉండి సాయంత్రం సమయంలో స్నా నం చేసి ఈ పూజ అయితే చేసుకోవాలి. అలాగే మంగళవారం రోజున సూర్యుడు ఉదయించక ముందే చేసుకునే వాళ్లయి తే ఆరోజే తలస్నా నం చేసి తులసిటి కోటముందు గాని గుడిలో గాని ఇలా చేసుకోవచ్చు.. ఇలా 365 వత్తులు కాల్చిన రోజు ఒక పూట భోజనం చేసినట్లయి తే చాలా మంచిది… అన్ని శుభాలే జరుగుతాయ..పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి…