ఈ మధ్య కాలంలో ప్రజల్లో బెల్లం వాడకం మీద, చాలా పాజిటివ్ ఒపీనియన్ పెరిగిపోయింది, చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు, అని చాలా మంది మనసులో నాటుకు పోవడంతో, వాళ్ళు బెల్లం వాడకం బాగా పెంచేశారు, ఇక షుగర్ పేషెంట్ ల విషయానికి వస్తే, వీళ్లు చక్కెర వాడను అన్నిట్లో బెల్లం యూజె చేస్తానని చాలా సంతోషంగ, గొప్పగా చెప్పుకుంటూ, ఉంటారు. ఇందులో వాస్తవం ఇది చక్కెర తో పోలిస్తే, బెల్లం నిజంగా ఆరోగ్యానికి మంచిదా వాడొచ్చా, దాంట్లో ప్లేస్ ఏంటి, మైనస్ ఏంటి దాని గురించి తెలుసుకుందాం.

షుగర్ పేషెంట్ ల విషయానికి వస్తే నిజం చెప్పాలి అంటే, చక్కెర తో పోలిస్తే బెల్లం ప్రమాదకరమైనది, బెల్లం లో షుగర్ పెంచే గుణం చాలా ఎక్కువగా ఉంటుంది, చక్కెరతో పోలిస్తే, బెల్లంలో ఎక్కువ షుగర్ ఉంటుంది కాబట్టి షుగర్ పేషెంట్లు చక్కెర వాడిన, బెల్లం వాడిన మీకు షుగర్ పెరిగే అవకాశాలుంటాయి, సరే షుగర్ లేని వాళ్ళ విషయానికి వస్తే, బెల్లం మంచిదా, చక్కెర మంచిదా, చక్కెర కంటే బెల్లం మంచిది. బెల్లం స్వచ్ఛమైనది అయితే, మనకు దానిలో చాలా చక్కటి పోషకాలు ఉంటాయి.

స్వచ్ఛమైన బెల్లంలో కెమికల్స్ వాడకుండా చేస్తారు కాబట్టి, అంతా కూడా కెమికల్స్ తో తయారు అవుతుంది కాబట్టి, సుమారుగా చూస్తే బెల్లం వాడకం వల్ల, ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంటుంది, మరి ఏ బెల్లం వాడాలి, ఏ బెల్లం ఏంటి అనే సందేహం కలగవచ్చు, బెల్లం లో చాలా రకాలు ఉన్నాయి, బెల్లం తయారుచేసే చోటికి మీరు వెళ్లి కనుక, చూస్తే ఒక్కసారి మీరు ఆ బెల్లం తయారీ కనుక, మొత్తం పరిశీలిస్తే పొరపాటున కూడా మీరు ఒక చెంచాడు బెల్లం కూడా, నోట్లో పెట్టుకో ఎందుకంటే బెల్లం వాడకం అనేది, సుమారు ఒక ముప్పై నలభై ఐదు సంవత్సరాల క్రితం తో పోలిస్తే, ఇప్పుడు చాలా మారిపోయింది.

బెల్లం లో కెమికల్స్ విపరీతంగా వాడేస్తున్నారు, ఎప్పుడైనా షాప్ కి వెళ్లి అక్కడ బెల్లం తీసుకోవడానికి అడిగితే, అక్కడ అతను నిజంగా ఏమైనా వర్జినల్ బెల్లం కనుక మీ చేతిలో పెడితే, మీరు దాన్ని చీప్ గా చూస్తారు, నిజమైన బెల్లం కలరు బ్రౌనిస్ బ్లాక్లో ఉంటుంది, అంటే సుమారు మట్టి రంగులో ఉంటుంది, మీకు ఎక్కడైనా బెల్లంతో తయారు చేసిన వంటలు కూడా అదే కలర్ లో ఉంటాయి, కాబట్టి మీకు అది నచ్చదు అదేదో అసలు చీఫ్ ఐటం లాగా అసలు వాడకూడని, పదార్ధం లాగా భావించి, ఇది కాస్త తెల్లగా ఉండే, బెల్లం అని అడుగుతారు.

ప్రజలు ఈ రకమైన అవగాహన లేకపోవడం వలన, బెల్లం వ్యాపారులు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో, బెల్లం లో కెమికల్స్ కలపాల్సి వస్తుంది, అది తెల్లగా మారడానికి హైడ్రస్ గాని అలాగే మంచి రంగు మారడానికి ఇతర కెమికల్స్ కానీ, యూరియా గానీ, కలపడం ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయింది…