తమిళ సూపర్ స్టార్ హీరో అయినా విజయ్ ఆంటోనీ కూతురు మీరా ఆంటోనీ ఎంతో చురుకైన పిల్ల. ఆ పిల్ల ఎంత ఆనందంగా ఉంటుంది, ఎంత ఉత్సాహంగా ఉంటుంది, తెలివిగా ఉంటుంది తన స్కూల్లో మిగులుతుంది అని చెప్పటానికి తన తల్లి పెట్టిన పోస్ట్ నిదర్శనం అని చెప్పచ్చు.

మరి ముఖ్యంగా చెప్పాలి అంటే తన తల్లి కొన్ని రోజులు కిందట పాప స్పోర్ట్స్ కి సంబంధించి ఒక పోస్ట్ అయితే, స్పోర్ట్స్ గ్రూప్ లీడర్ అయిందని చెప్పేసి వాళ్ళ మదర్ చేసిన పోస్ట్ చాలా వైరల్ అయిపోయింది. అయితే పాప స్కూల్ డ్రెస్ వేసుకునే ఉంది. దాంట్లో ఒక గ్రూప్ కి సంబంధించిన ఆమె లీడర్ కూడా అయ్యింది.అయితే అంత గొప్పగా ఆమె తన లీడర్షిప్ క్వాలిటీస్ ని తన ఇగ్నోస్టరు క్వాలిటీస్ ని స్కూల్లో బయటపడింది.

అయితే పాప చనిపోయింది 19వ తారీకు తెల్లవారుజామున, అయితే అంతకు ముందు వినాయక చవితిని అంతే సండే సాటర్డే అని చెప్పి పాపకి సెలవులు ఇచ్చారు. ఆమె స్కూల్ కి వెళ్ళింది శుక్రవారం నాడు, అయితే శుక్రవారం నాడు స్కూల్లో ఏం జరిగిందనే విషయం కూడా పోలీసులు ఆరా తీశారు. ఎందుకంటే పాపం ఎక్కువగా వెళ్ళింది స్కూల్లో, అలాగే ఇల్లు ఇందుకు సంబంధించిన సన్నిహితులు, స్కూల్ టీచర్లు దగ్గరికి చాలా అంటే చాలా హుషారుగా అనిపించింది.

కాకపోతే స్కూల్ నుంచి బయటకు వచ్చే ముందు తను కొంచెం డల్ గా ఉన్నట్లు కనిపించిందట. అయితే సాధారణంగా ఆమె కొంచెం అలసట వల్ల లేకపోతే ఎక్కువగా వర్క్ స్ట్రెస్ వల్ల అలా కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజు కూడా హాలిడేస్ వచ్చాయని స్కూల్లో ఎక్కువగా హోంవర్క్ ఇవ్వడం ఎక్కువగా చదవాల్సిన విషయాలు ఉండడంతో కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అయిందన్నమాట, నిజమే అంటున్నారు కొంతమంది మీర కి సంబంధించిన వాళ్ళు.

కానీ యధావిధిగా నన్ను ఏ టైం కి స్కూల్ కి వస్తుందో ఏ టైం కి స్కూల్ కి వచ్చిందని భోజనం చేయడం గాని వెళ్లే ముందు మాత్రం స్కూల్ నుంచి బయటికి వచ్చేముందు కొంచెం చెబుతున్నారు. సాధారణంగా తను ఎప్పుడు స్ట్రెసే గా ఫీల్ అవ్వదని ఇంత హోంవర్క్ ఇచ్చిన కూడా ఎంత బర్డెన్ వచ్చినా కూడా చాలా అద్భుతంగా, తన పూర్తి చేస్తుందని లెక్చరర్స్ చెప్పుకు వచ్చారు కానీ, ఆమె అసలు ఎంత మానసిక క్షోభ ఆమెకు ఏముంది అనేది ఇప్పటికీ అంతుచిక్కని విషయం.

https://youtu.be/zgBUJYX-Dcg