మనం రోజంతా కూడా ప్రాపర్ గా, హెల్దీగా, లెజినెస్ లేకుండా, నీట్ గా, ఎనర్జిటిక్ గా వర్క్ చేయాలి అంటే మనకు రాత్రి మంచి నిద్ర ఉండాలి. అంతే కాకుండా మనము సరైన ఆహారము, సరైన నిద్ర ఉంటేనే మనకు ఆరోగ్యం చాలా బాగుంటుంది, రోజంతా మనం హ్యాపీగా ఎనర్జిటిక్గా వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడున్న రోజుల్లో లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, లేదంటే వర్క్ ప్రెజర్ వల్ల కావచ్చు, లేదంటే ఏదైనా పర్సనల్ ప్రోల్మ్స్ కావొచ్చు, లేదా సోషల్ ప్రాబ్లెమ్ కావొచ్చు, చాలామందికి నిద్రపట్టకపోవడం జరుగుతూ ఉంటుంది.

కొన్ని, కొన్ని సార్లు కొంతమందికి ఏమి సమస్యలు లేకుండా కూడా నిద్ర రాకపోవటం అనేది ఉంటుంది. ఇలా నిద్ర రానివారు రాత్రంతా ఎదో ఒకటి చేస్తూ తెల్లవారే సమయానికి నిద్రపోతుంటారు, వారు లేట్ గా లేవటం వల్ల, సరైన సమయానికి భోజనం చేయక అనేక సమస్యలు ఎదుర్కుంటారు. ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నవారికి మనం ఇంట్లోనే ఉండే వాటితో చిన్న చిట్కాలు ఉపయోగించి నిద్ర పట్టేలాగా చేసుకోవచ్చు. ఈ కింది వీడియోలో ఆ చిట్కాలకి సంబంధించి ఎలా చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీకు మిత్రులకి షేర్ చేయండి.