2024 మార్చి 8 మహాశివరాత్రి రాబోతుంది. ఇది 349 సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన శివరాత్రి. ఇలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చింది.

ధనిష్ట నక్షత్రాల కలయికతో శుక్రవారం రోజున మహాశివరాత్రి రావడం చాలా అరుదు. ఇలాంటి శివరాత్రి 1675వ సంవత్సరంలో వచ్చింది మళ్ళీ 349 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది. కనుక ఈ శివరాత్రి చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

నాగ బహుళ చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు శివుడి పండుగలో ప్రధానమైనది. మహాశివరాత్రి ఈ పవిత్ర దినాన భక్తులు శివున్ని మూడు పద్ధతుల్లో పూజిస్తారు. అవి శివార్చన, ఉపవాసము, జాగరణ వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసే శివనామ స్మరణ చేయటం కన్నా, ముఖ్యమైనది శివుడికి మరియు ఒకటి లేదు.

ఉపవాసం అంటే మనసును శివునికి దగ్గరగా ఉంచటం అని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. శివున్ని మనసుకు దగ్గరగా ఉంచాలంటే శివ ధ్యానం చేయాలి. శివ ధ్యానం చేసే శివానందం కలుగుతుంది. శివుని అనుగ్రహం లభిస్తుంది ఇలా శివ ధ్యానం చేయాలంటే రోజంతా మేలుకొని ఉండాలి. అలా మేలుకొని ఉండాలి అంటే పొట్టను ఖాళీగా ఉంచాలి. అలా ఖాళీగా ఉంచడానికి ఉపవాసం అంటారు. కాబట్టి భక్తులు ఎంతో నియమ నిబంధనతో రోజంతా మహా శివుని ధ్యానిస్తూ ఉపవాసం చేయాలి.

వాస్తవానికి మహాశివరాత్రి నాడు శివ ధ్యానంలో ఉన్న భక్తులకు ఆకలి వేయదు, ఇంకొక ముఖ్య విషయం ఏమిటి అంటే, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. శివుడు కూడా తన భక్తుల ఆరోగ్యం క్షమించాలని అనుకోరు, కాబట్టి చిన్నచిన్న రోగాలతో బాధపడేవాళ్లు అ ల్పాహారం తీసుకోవచ్చు. అల్పాహారం అంటే పండ్లు మాత్రమే తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు ఈ కాలంలో దొరికే అనాస ద్రాక్ష జామా వంటి పళ్ళను తీసుకుని ఉపవాసం చేయవచ్చునని పెద్దలు చెబుతున్నారు. ఇది శివరాత్రి ఉపవాస పద్ధతి ఇక ఎంతో పవిత్రమైన ఈ మహా శివరాత్రి రోజు ఆడవారు గుర్తుపెట్టుకుని మారేడు ఆకు మీద దీపం పెడితే చాలు, మీ ఇల్లంతా ఐశ్వర్యంతో వెలిగిపోతుంది.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..