2024 మార్చి 25 సోమవారం రోజు చంద్రగ్రహణం రాబోతుంది. ఇది హోలీ పౌర్ణమితో కలిసి వస్తున్న గ్రహణం. ఎంతో శక్తివంతమైన గ్రహణం 100 సంవత్సరాలకు వస్తుంది. పాల్గొన పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది,

కాకపోతే ఈ గ్రహణం మనకు కనిపించదు. అయినా కూడా ఈ గ్రహణం ఎఫెక్ట్ మన దేశం మీద ఉంటుంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఖగోళంలో ఎక్కడ గ్రహణం ఏర్పడిన భూమి పైన దాని ఎఫెక్ట్ పడుతుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం కూడా మన అందరి మీద ఉంటుంది.

కాబట్టి ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించవచ్చు, అలా పాటిస్తే మీకే మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ చంద్రగ్రహణం రోజు ముఖ్యంగా గర్భిణీలు బయటకు రాకుండా ఉంటే సరిపోతుంది. ఆహారం మీద దర్బలు వేసుకోవలసిన అవసరం లేదు, ప్రయాణాలు చేసుకోవచ్చు గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, దాని వలన ఎటువంటి దోషం రాదు

ఈ గ్రహణానికి సంబంధించి పట్టువిడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. ఈ గ్రహణం రోజు టెంపుల్ సేమి క్లోజ్ చేయరు. ఎందుకంటే ఈ గ్రహణం మన భారతదేశంలో కనిపించదు. కనుక ఆలయాలు తెలిసే ఉంటాయి, ఈ గ్రహణం మన ఇండియా టైమింగ్స్ ప్రకారం అయితే పగటిపూట ఏర్పడుతుంది, ఆ సమయంలో మనకు చంద్రుడు కనిపించడు గనుక ఈ గ్రహణం మన కంటికి కనిపించదు,

కానీ ఈ గ్రహణం ఎఫెక్ట్ మనమేదో ఉంటుంది ముఖ్యంగా ఒక కొడుకు ఉన్నవారిపై ఈ గ్రహణం ఎఫెక్ట్ బాగా పడుతుంది. కనుక ఒక మగ సంతానం ఉన్నవారు ఈ గ్రహణం రోజు రాత్రి 6:15 నిమిషాల్లోపు తప్పక ఒక పరిహారం చేయాలని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒకే మగసంతానం కలిగిన వారు ఈ చంద్రగ్రహణం రోజు ఏం చేస్తే గ్రహణం కీడు పోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.