మార్చి 25న హోలీ పౌర్ణమి మరియు, చంద్రగ్రహణం. అత్యంత శక్తివంతమైన రోజు అయితే ఈ చంద్రగ్రహణం 100 సంవత్సరాల తర్వాత వస్తుందని పండితులు చెబుతున్నారు.

అయితే మార్చి 25 హోలీ పౌర్ణమి చంద్రగ్రహణం దీని యొక్క ఎఫెక్ట్ 12 రాశులపై ప్రభావం చూపుతుంది కానీ, ఈ మూడు రాశుల వారికి మాత్రం భారీ ప్రమాదం పొంచి ఉంది. మరి ఆ రాశుల వారు ఎవరో, చంద్రగ్రహణం ప్రభావం వల్ల ఏ రాశుల వారికి ఎలాంటి శుభాశుభ ఫలితాలు కలుగుతాయో, ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం.

2024 హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది పాల్గొనమాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజున హోలీ వేడుకలను జరుపుకుంటూ ఉంటారు. ఈసారి మార్చి 25వ తేదీన సోమవారం నాడు ఈ సంబరాలను జరుపుకోనున్నారు. వసంత కాలంలో వచ్చే పండుగ కాబట్టి పూర్వం ఈ పండుగను వసంతోత్సవం పేరుట జరుపుకునేవారు. దీపావళి తర్వాత దేశంలో అత్యంత వేడుకగా జరుపుకునే పండుగల్లో ఇది ఒకటి.

ఈ పండుగ ప్రత్యేక నుంచే జరుపుకుంటున్నట్లుగా, హిందూ ప్రాణాలు తెలుపుతున్నాయి. హోలీ అంటే అగ్నితో పునీతమైనది అని అర్థమని పండితులు చెబుతున్నారు. హోలీ పున్నమి ఉత్సవం అని కూడా అంటారు ఇది ఇలా ఉండగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం హోలీ పండుగ రోజునే కన్యారాశిలో చంద్రగ్రహణం ఏర్పడనున్నది. చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి వచ్చినప్పుడు సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా, భూమి అడ్డుపడటంతో భూమిపై ఉన్న వారికి చంద్రుడు కనిపించడు, దీన్ని చంద్రగ్రహణం అంటారు. ఇది ఎప్పుడు పౌర్ణమి నాడు జరుగుతుంది.

ఈ చంద్రగ్రహణం మార్చి 25న ఉదయం 10:23 నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు గంటల వరకు ఉంటుంది. ఈ చంద్రగ్రహణం భారత దేశంలో కనిపించదు. అందుకే సూతక కాల ప్రభావం కూడా ఉండదు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు, ఈ సమయంలో మీనరాశిలో సూర్యుడు కుంభంలో శుక్రుడు కుజుడు, శని ఉంటారు. అయితే వంద సంవత్సరాల తర్వాత హోలీ రోజున వచ్చిన ఈ చంద్రగ్రహణం సమయంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు లభించనున్నాయి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…