మార్చి 1 శుక్రవారం ఎంతో పరమ పవిత్రమైన రోజు, నెల ప్రారంభమయ్యే రోజు, ఈ రోజు ఏమీ చేయకపోయినా సాయంత్రం ఐదు నుండి 11 మధ్యలో ఐదు చుక్కల పాలను అక్కడ చలితే చాలు,

మార్చి నెల అంతా మీకు కలిసి వస్తుంది. అపాన ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది, వ్యక్తి ఇక మీకు ఈ నెల రోజులు ఎటువంటి కష్టాలు రాకుండా, దేనికి లోటు రాకుండా ఉంటుంది. లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వస్తుంది.

మీకు ఉండే కష్టాలన్నీ తీరిపోతాయి, ప్రకృతి కూడా మీకు అనుకూలంగా మారుతుంది. మీ జాతకం చక్కటి అద్భుతాలను చూస్తారు, పాలతో ఈ పరిహారం చేయడం వలన మీకు తిరుగు ఉండదు. దైవం అనుగ్రహం కలుగుతుంది. చాలామంది దైవం అనుగ్రహం లేదని ప్రకృతి అనుగ్రహం లేదని బాధపడుతూ ఉంటారు.

అంటే దైవం మమ్మల్ని అనుగ్రహించడం లేదు, ప్రకృతి కూడా మాకు సహకరించట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అలాంటి వారు కూడా ఈ పరిహారం చేసుకుంటే, తప్పక ప్రకృతి అనుగ్రహం కలుగుతుంది. దైవం మిమ్మల్ని కరుణిస్తుంది, మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి, పాలు చాలా పవిత్రమైనవి లక్ష్మీదేవి పాలసముద్రం నుండే పుట్టింది.

దేవతలకు కూడా పాలు అంటే ఇష్టం, ఎందుకంటే పాలు చాలా శుద్ధమైనవి పాలు, తెల్లగా స్వచ్ఛంగా ఉంటాయి. శుక్రవారం రోజు పాలను ఆహారంగా తీసుకుంటే చాలా మంచి జరుగుతుందని, శాస్త్రం కూడా చెప్తుంది. అందుకే చాలామంది పండితులు శుక్రవారం రోజు, లక్ష్మీదేవికి పాలను గాని, లేదా పాలతో చేసిన పదార్థాలను గాని నైవేద్యంగా పెట్టమని చెప్తూ ఉంటారు. పాలతో చేసిన పదార్థాలను ఎక్కువగా తినాలి పాలు పోసి వండే కూరలు తినాలి, అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా సులభంగా లభిస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..