టాలీవుడ్ సీనియర్ స్టార్ రాజశేఖర్ జీవిత దంపతులు కుమార్తె శివాని రాజశేఖర్ కూడా, టాలీవుడ్లో నటిగా మారింది. హద్దులు దాటకుండా గ్లామర్ గా కనిపిస్తూ హీరోయిన్గా రాణిస్తోంది. గట్టి ప్రయత్నాలు చేస్తుంది.

అయితే అది అవసరమైనప్పుడు హీరోయిన్ గా మాత్రమే కాకుండా, కీలక పాత్రలో రాణిస్తుంది శివాని రాజశేఖర్ నటించిన, లేటెస్ట్ మూవీ కోటబొమ్మాలి చిత్రంలో నటించింది. నవంబర్ 24న రిలీజ్ అవుతున్న కోటబొమ్మాలి చిత్ర ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.

శ్రీకాంత్ వరలక్ష్మి శరత్ కుమార్ శివాని రాజశేఖర్, రాహుల్ విజయ ప్రధాని పాత్రగా నటిస్తున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా శివారి రాజశేఖర్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అయితే రాజశేఖర్ కుటుంబానికి మెగా ఫ్యామిలీకి చాలా కాలంగా వివాదాలు జరుగుతున్నాయి. బహిరంగ చిరు రాజేంద్ర శేఖర్ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తిన సందర్భాలు ఉన్నాయి.

దీని గురించి మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు శివాని ఆసక్తికర సమాధానం ఇచ్చింది. నవ్వుతూ మాట్లాడుతూ లోపల బియ్యం గింజంత జరిగితే, బయటికి బిర్యానీ అంతా కనిపిస్తుంది. నిజమే అని కొన్ని వివాదాలు నడిచాయి పాలిటిక్స్ అన్న పొడు వాగ్వాదాలు జరుగుతూ ఉంటాయి. కానీ అవసరమైనప్పుడు అంతా కలిసి పోతారు మేమంతా ఒకే ఇండస్ట్రీలో ఉన్నాం కదా, ప్రొఫెషనల్ వేరు పర్సనల్గా వేరు అంటుంది. నిజమే చిరంజీవి గారి ఫ్యామిలీ మా ఫ్యామిలీకి ఉన్న డిస్టర్బెన్స్ వచ్చింది. కానీ అవివాదాలన్నీ ఆ హిట్ మూమెంట్లో మాత్రమే జరిగాయి.

https://youtu.be/bFvtbLtmkrk

ఆ గొడవల గురించి బయట వాళ్ళు ఎందుకు ఎక్కువగా గొడవ పడడం, ట్రోలింగ్కి ఎందుకు చేయడమని శివాని ప్రశ్నించింది. గతంలో ఎప్పుడో చిన్నచిన్న వివాదాలు జరిగినంత మాత్రాన, వాళ్ళ ప్రొడక్షన్లో నేను నటించకూడదని ఏమీ లేదు. మా ప్రొడక్షన్లో వాళ్లు నటించకూడదు అని ఏమీ లేదు. ఎందుకంటే సినిమాల పరంగా వాళ్ళు కానీ మేము కానీ ప్రొఫెషనల్ గానే ఆలోచిస్తామని శివాని పేర్కొంది. తాజాగా శివాని నటించిన కోటబొమ్మాలి బిఎస్ చిత్రం, గీతా ఆర్ట్స్ బ్యానర్లు తెరకెక్కిన సంగతి తెలిసిందే, అయితే పర్సనల్గా ఎలాంటి వివాదాలు జరిగిన, నా ఫుల్ సమోట్ ఫ్యామిలీకే ఉంటుందని శివాని తేల్చి చెప్పింది. ఇలాంటి వివాదం జరిగిన తన తండ్రి రాజశేఖర్ కి ఫుల్ సపోర్ట్ గా ఉంటానని శివాని చెప్పకనే చెప్పింది.