మహిళలు ప్రతిరోజు ఈ పనులు చేస్తే చాలు, ఈ నియమాలు పాటిస్తే చాలు ఆ ఇల్లు లక్ష్మీనివాసంగా, మారుతుంది లక్ష్మీదేవి ఆ ఇంటిని వదలమన్న వదలదు.

పేదరికం అనేది ఆ ఇంటి దరిదాపుల్లోనికి కూడా, రాదని శాస్త్రాలు చెబుతున్నాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కావాలని అందరూ కోరుకుంటూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి తన ఇంటికి రావాలని తమ ఇంట్లో నివాసం ఉండాలని, తమ ఇల్లు లక్ష్మీనివాసంగా మారాలని ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉంటారు.

లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్న, ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం లక్ష్మీదేవి సకల సంపదలకు, ఆది దేవత ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయంటారు. మన పెద్దలు ఇక్కడ సంపద అంటే బంగారము నీది డబ్బు భవనాలే కాదు. ఈ భౌతిక సంపాదన అశాశ్వతమైంది.

నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది, ఆధ్యాత్మిక సంపద అది తరిగిపోనిది, కష్ట సమయంలో ధైర్యాన్నిచ్చేది అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవటం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ధైర్యాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణు కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం సత్ప్రవర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ రెండు ఉంటే, ముందు లక్ష్మీదేవి అనుగ్రహం తద్వారా, విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు.

అందుకే అందరికీ ఆ లక్ష్మీ కటాక్షం అవసరం, శ్రీ మహాలక్ష్మి అని అక్షరం తెలియపరుస్తుంది. శ్రీ అంటే సంపద భూమి భాగ్యము జయము, జ్ఞానము తేజస్సు అనే అర్ధాలు ఉన్నాయి శ్రీని మొదలుపెడితే ఏ పదానికైనా, ఎంతో శక్తివస్తుంది. స్త్రీ ముందు శుభప్రదంగా మా రుతుంది, లక్ష్మీ కటాక్షం అంటే అర్థం సంతోషంగా ఉండటమే, అన్నీ ఉన్నవాని విషాదం కన్నా ఏమీ లేకపోయినా సంతోషంగా ఉన్నవారు పొందేది. అసలైన లక్ష్మీ కటాక్షం అయితే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చి, తిష్ట వేసుకొని మీ ఇంట్లోని నివాసం ఉండాలంటే, ఇంట్లోని ఆడవాళ్లు ప్రతిరోజూ కొన్ని నియమాలు పాటించాలి.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.