శివరాత్రి ఎవరికైనా శివుడికి ఈ నైవేద్యం సమర్పిస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది. వద్దన్నా కుబేరులుగా మారిపోతారని పండితులు అంటూ ఉన్నారు. మరి ఆ నైవేద్యం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.

శివుడికి ఎప్పుడు కూడా రోజూ గుణ తమో గుణం కలిగిన పదార్థాలను నైవేద్యంగా పెట్టకూడదు, అలాగే ఉత్తిష్టం మైనటువంటి పదార్థాన్ని కూడా ఎప్పుడు శివుడికి నివేదన చేయకూడదు. ఉత్తిష్టం అంటే ఆ పదార్థాన్ని ఇంతకుముందు ఎవరైనా తిని, విడిచి పెడితే దానిని ఉచితం అంటారు.

ఉదాహరణకు ఆయన స్వీట్ షాపులు అమ్ముతున్నారు అనుకోండి, బయట స్వీట్ షాప్ లో ఉంటాయి కదా. అక్కడ వారు స్వీట్స్ అంటే కోవా అమ్ముతున్నాడనుకోండి, ముందు ఎవరికో కోవా అమ్ముతాడు. మీరు అలా ఒకరు తీసుకున్న తర్వాత మిగిలిన కోవాలని తెచ్చి, ఈశ్వరుడికి నైవేద్యం పెట్టకూడదు. అలాగే ఇంట్లో నైవేద్యం వండి, ఫస్ట్ మీరు తినేసి ఆ తర్వాత మిగిలిన పదార్థాలు నైవేద్యం పెట్టారనుకోండి.

మీరు ఉత్తిష్టం ఇచ్చారని గుర్తు వండిన పదార్థాలలో కొంత తినగా మిగిలిన నైవేద్యంగా పట్టుకొస్తే ఉత్తిష్టం నైవేద్యం పెట్టినట్టు అప్పుడు అది ఉపచారం అవ్వదు, అపచారం అవుతుంది. పూజ కాదు అందుకే దేవాలయాల్లో నైవేద్యం బండి బట్టకప్పి, తీసుకువచ్చే స్వామికి సమర్పించి ఆ తర్వాత భక్తులకు ప్రసాదంగా పంచు పెడుతూ ఉంటారు.

ఇదే అసలైన నైవేద్యం పెట్టే పద్ధతి ఎంత నైవేద్యం పెట్టామన్నది, లెక్కలోనికి రాదు. ఎంత భక్తితో పెట్టాము అన్నదే లెక్కలోనికి వస్తుంది. పండు డ్రై ఫ్రూట్స్ కూడా శివుడికి నివేదన చేయవచ్చు, ఇంట్లో ప్రతిరోజు శివుని పూజించుకునేవారు, ఈ నైవేద్యం అంటే ఏ నైవేద్యం పెట్టిన దానితోపాటు, బెల్లం ముక్క పెట్టాలి. ఎందుకంటే బెల్లానికి మాత్రమే నిల్వదోషం రాదు. నిన్న వండింది అన్న దోషం కానీ నిల్వ పెట్టి తెచ్చింది, అన్న దోషం కానీ ఉండదు. బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి. అందుకే ఈశ్వరుడికి నివేదన చేసిన పదార్థాలన్నీ కూడా బెల్లంతో వండుతూ ఉంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.