2024లో మార్చి 8వ తేదీన మహాశివరాత్రి రాబోతుంది. మహాశివరాత్రి అని పేరు ఈరోజే శివపార్వతుల కళ్యాణం జరిగిందని శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడని, పురాణాలు చెబుతూ ఉన్నాయి.

కనుక ఈ రోజంటే శివుడికి చాలా ఇష్టం. మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది పుణ్యప్రదమైనది శివరాత్రి బోలా శంకరుడికి ఎంతో ప్రీతికరమైనది. ఈ రోజున ఆ దేవదేవుడు అనుగ్రహం కోసం భక్తులు ఉపవాసాలు జాగరణ బిల్వార్చన, శివనామ స్మరణతో నిష్టగా పూజిస్తూ ఉంటారు. శివ అంటే శుభప్రదం మంగళకరమని అర్థం.

శివరాత్రి అంటే మంగళకరమైన రాత్రి అని అర్థం. రాత్రి అంటే అజ్ఞానానికి సంకేతంగా భావిస్తారు. అలాంటిది రాత్రి మంగళకరమైంది ఎలా అవుతుందని, చాలామందికి డౌటు వస్తుంది. శివరాత్రి పర్వదినాన భక్తులు ఉపవాసము జాగరణ చేయడం, బిల్వర్చన అభిషేకం శివనామ స్మరణతో చీకటి తెరలు తొలగిపోయి. అంతా జ్ఞాన వెలుగు ప్రసరిస్తాయిని ప్రాణాలు చెబుతూ ఉన్నాయి.

అందుకే శివరాత్రినే మంగళకరమైన రాత్రి అని అంటారు. అయితే ఈ మహాశివరాత్రి రోజు ఇంట్లో బియ్యం డబ్బాలో ఇది ఒకటి వేస్తే చాలు మీకు సంవత్సరం అంతా, ధనానికి ధాన్యానికి లోటు రాకుండా ఉంటుంది. మీకు విన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి, మళ్లీ వచ్చే శివరాత్రి వరకు డబ్బుకు లోటు రాదు, ధనము ధాన్యము సమృద్ధిగా లభిస్తుంది. కూర్చుని తిన్న తరికని ఆస్తి వస్తుంది శివుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. తిరిగిలేని రాజయోగం పడుతుందని పెద్దలు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

మరి శివరాత్రి రోజు ఏం వేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము.మరి ఏం వేయాలి అంటే మహాశివరాత్రి రోజు చక్కగా ఒక ఎరటి రంగు వస్త్రాన్ని తీసుకోండి ,ఆ వస్త్రంలో మూడు మారేడు ఆకులు వేయండి మారేడువాకులు, అంటే శివుడికి ఎంతో ఇష్టంగా కనుక ముందు మారేడు ఆకులు వేయండి. ఆ తర్వాత ఐదు ఎండుమిరపకాయలను అలాగే ఐదు వెల్లుల్లి రెబ్బలను వేయం.డి ఆ తర్వాత వీటన్నిటిని కలిపి మూటలాగా కట్టి బియ్యం డబ్బాలో బియ్యం మధ్యలో వెయ్యండి. మహాశివరాత్రి రోజు ఉదయం నిద్ర లేచినప్పటి, నుండి రాత్రి పడుకునే లోపు రాత్రి లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఎలా పరిహారం చేయడం వలన, అన్నపూర్ణాదేవి అనుగ్రహం కలుగుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అంటే కోట్లు వచ్చి పడిపోతాయని చెప్పలేము కానీ, మళ్ళీ వచ్చే శివరాత్రి వరకు ధనానికి తిండికి బట్టకు లోటు లేకుండా ఉంటారని కచ్చితంగా చెప్పగలము.