2024 మార్చి 8 మహాశివరాత్రి రాబోతుంది. ఇది 349 సంవత్సరాలకు వస్తున్నా అద్భుతమైన శివరాత్రి, ఎలాంటి శివరాత్రి 349 సంవత్సరాల క్రితం వచ్చింది.

రమణా ధనిష్ట నక్షత్రాల కలయికతో శుక్రవారం రోజున మహాశివరాత్రి రావడం చాలా అరుదు. ఇలాంటి శివరాత్రి 1675 వ సంవత్సరంలో వచ్చింది. మళ్ళీ 349 సంవత్సరాల తర్వాత ఇప్పుడు వచ్చింది, కనుక ఈ శివరాత్రి చాలా విశేషమైనదని శాస్త్ర పండితులు చెబుతున్నారు.

మాగబహుల చతుర్దశికే మహాశివరాత్రి అని పేరు శివుడి పండుగలో ప్రధానమైనది మహాశివరాత్రి. ఈ పవిత్ర దినాన భక్తులు శివుని మూడు పద్ధతుల్లో పూజిస్తారు. అవి శివార్చన ఉపవాసము, జాగరణ వీటిల్లో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. వాస్తవానికి మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి, శివనామ స్మరణ చేయటం కన్నా ముఖ్యమైనది, శివుడికి మరియు ఒకటి లేదు.

ఉపవాసం అంటే మనసును శివునికి దగ్గరగా ఉంచడమనే శాస్త్రాలు చెబుతున్నాయి. మహాశివరాత్రి రోజు ఎలా ఉపవాసం ఉండాలి, ఉపవాసం ఉన్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా, గుడిలో ప్రసాదం పెడితే తినవచ్చా, ఈ విషయాలన్నిటినీ గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మన ముఖ్యమైన పండుగలలో మహాశివరాత్రి,ఒకటి

ఏటా మాఘ బహుళ చతుర్దశి నీ శివరాత్రిగా జరుపుకుంటూ ఉంటాము. ప్రతి నెల కృష్ణ చతుర్దశిని మాస శివరాత్రిగా జరుపుకుంటాం ఆ రోజు కూడా ప్రార్థనలు చేసినప్పటికీ, మహాశివరాత్రి మరింత ప్రత్యేకమైనది. దీన్ని అత్యంత విశిష్టమైనదిగా పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. శివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ కూడా నశిస్తాయని, పుణ్యం వస్తుందని భక్తుల నమ్మకం.. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…